18th National Children's Science Congress-2010
నేషనల్ చిల్డ్రన్స్ సైన్సు కాంగ్రెస్ ఎగ్క్షిబిశన్ ది 11 .11 .2010 న శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్, కాకినాడ లో జరిగినది. దీని గురిచి మా స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్దులను తీసుకొని వెల్లడ మైనది. స్కూల్ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి వెల్లడ మైనది. రిజిస్ట్రేషన్ అవి పూర్తి చేసుకోవడానికి 10 .30 గంటలు ఐనది. మేము తీసుకొని వెళ్లిన ప్రాజెక్ట్ మృతిక క్రమక్షయం ( Soil Erosion ). మా డిస్ప్లే ఉంచాడ మైనది. ప్రాజెక్ట్ ను డైరెక్ట్ గా Judges దగ్గరకు ఒకరి తరువాత ఒకరిని పిలిచారు మా నెంబర్ రాగానే మా స్కూల్ విద్యార్దులు వెళ్లి ప్రాజెక్ట్ గూర్చి చెప్పినారు. ప్రాజెక్ట్ అంత చక్కగా చెప్పినామని పిల్లు చెప్పడం జరిగినది. బిల్డింగ్ క్రింది రూం లోనికి వెళ్ళమని చెప్పినారు. మా ప్రాజెక్ట్ ను తీసుకొని అక్కడ ఉంచటం జరిగినది. విసితొర్స్ వచ్చి అందరి ప్రాజెక్ట్ లు చూస్తారని అనుకున్నాము. మా విద్యార్దులు కూడా అందరి ప్రాజెక్ట్ లు చూడవచు అని సరదా పడ్డారు. కాని ఓబ్సేర్వేర్స్ (Judges ) దగ్గరకు వెళ్లి ప్రాజెక్ట్ గూర్చి చెప్పిన తరువాత అందరు వారి వారి ప్రాజెక్ట్స్ ను తిరిగి ప్యాక్ చేసుకొనినారు. ఎవరు కూడా డిస్ప్లే కి ఉంచలేదు. ఇతర స్కూల్ విద్యార్దులు వచ్చి ఎవరు చూడలేదు. మరియు మేముకూడా ఫస్ట్ , సెకండ్, థర్డ్ వచ్చిన వారి ప్రాజెక్ట్ లను చూడలేదు. ప్రిజెస్ ఏవిధంగా సెలెక్ట్ ఐనోదో తెలియలేదు. చక్కగా అన్ని ప్రాజెక్ట్ లు చూసి ఇన్స్పిరే అవ్వడానికి ఏవి ఎలా తయరుచేసారో తెలియలేదు.