Friday, January 21, 2022

SSC PUBLIC EXAMINATION, APRIL/MAY-2022 FEE DUE DATES

 DUE DATES NOTIFICATION FOR SSC APRIL/MAY 2022

                SSC ఏప్రిల్/మే 2022 పబ్లిక్ ఎక్సామ్ కు సంబందించి SSC బోర్డు వారి నోటిఫికేషన్ ను జారీచేసిఉన్నారు. 10 వ తరగతి పుబ్లి పరీక్షలు ఈ సంవత్సరం ఏప్రిల్/మే  నెలలలో జరుగతాయని చెప్పడం జరిగినది. SSC/OSSC/VOCATIONAL కోర్సు లకు సంబందించి ఫీ చెల్లించుట తేదీలను ప్రకటన చేయదమైనది. దీని ప్రకారం జనవరి 24 వ తేదీ నుండి ఫీ చెల్లింపులు చేసుకోవచ్చు. విద్యార్ధులు తమకు మైగ్రేషన్ కావలసి వస్తే ఈ ఫీ తో బాటు దానికి కూడా చెల్లించవసి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు వారికి సంబందించి నామినల్ రోల్ ను A3 సైజు లో వ్రాసి సంబందిత O/o DEO నకు సమర్పించవలెను. నామినల్ రోల్ కి సంబందించిన ఫార్మాట్ కూడా www.bse.ap.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కింద లింకు ఇవ్వబడినది డానినుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు.