Tuesday, October 18, 2022

REVISED APGLI PREMIUM RATES AS PER RPS 2022

 APGLI New Slab Rates GO 198 Released

APGLI శ్లాబ్ రేట్లను భారీగా పెంచుతూ అదే విధంగా APGLI రూల్స్ లో మార్పులు చేస్తూ  ఉత్తర్వులు జారీ  చేసిన ప్రభుత్వం

 Revised Slab Rates (RPS-2022) 

  • Pay from Rs.20000 o Rs.25220  = 800/- 
  • Pay from Rs.25221 o Rs.32670  = 1000/- 
  • Pay from Rs.32671 o Rs.44570  = 1300/- 
  • Pay from Rs.44571 Ito Rs.54060  = 1800/- 
  • Pay from Rs.54061 o Rs.76730  = 2200/- 
  • Pay from Rs.73761 iand above  = 3000/- 

పెంచిన రేట్లు అక్టోబర్ - 2022 జీతాల నుండి మినహాయింపు 

APGLI శ్లాబ్ రేట్ కన్నా ఎక్కువ డి డక్ష న్ బేసిక్ పే మీద 15 % వరకు మాత్రమే అనుమతి 

57 సం దాటిన వారికి పెంపుదల వర్తించదు

పూర్తి వివరాలకు మరియు గవర్నమెంట్ ఆర్డర్ కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి. 

To download GO Copy CLICK HERE

Tuesday, October 4, 2022