Sunday, May 22, 2011

Rationalization Lists & Effected Schools in East Godavari District

  1. Tentative Vacancy position up  to  01.06.2011 in Z.P.Management Schools. for list CLICK HERE
  2. Tentative Vacancy position up to 01.06.2011 in Govt. Management Schools. for list CLICK HERE

2011 టీచర్ల బదిలీలకు షెడ్యులు ప్రారంభం

Image by FlamingText.com
టీచర్ల బదిలీలకు షెడ్యులు  ప్రారంభం 
బదిలీల  ప్రక్రియ సాగేదిలా :
  • 22 న కేటగిరీల వారిగా ఖాళీల జాబితా ప్రదర్సన 
  • మే నెల 23 నుండి 27వరకు ఆన్ లైన్   దరఖాస్తులు స్వీకరణ 
  • 28 న ప్రోవిజినల్ సినియరిటి జాబితా ప్రదర్సన 
  • 29 నుండి 31 వరకు అబ్యంతరాల పరిశీలన
  • అబ్యంతరాల పరిష్కారం జూన్ 1 , 2 తేదీలలో
  •  తుది సీనియారిటీ జాబితా జూన్ 2 న ప్రకటిస్తారు.
కౌన్సిల్లింగ్ షెడ్యులు :
  • జిల్లా పరిషద్ స్కూల్ ప్రదానోపాద్యయులు  జూన్ 3 న 
  • గవర్నమెంట్ స్కూల్  ప్రదానోపాద్యయులు జూన్ 4 న 
  • స్కూల్ సహోపాద్యాయులకు జూన్ 5 నుండి 7 వరకు 
  • ఎస్.జి. టి లకు జూన్ 8 నుండి 10 వరకు 
  • భాషా పండితులకు , పి.ఇ. టి లకు జూన్ 11 న