Monday, January 17, 2022

RPS 2022 COMPREHENSIVE ORDER GO MS NO.1,Dt.17.01.2022

 RPS-2022 COMPREHENSIVE ORDER 

GO MS NO: 1 Dt.17.01.2022

TO DOWNLOAD GO COPY CLICK HERE


NEW DA GO MS NO 8, DT.17.01.2022

 NEW DA GO FOR AP STATE EMPLOYEES AND TEACHERS

NEW DA GO MS NO: 8, Dt.17.01.2021

TO DOWNLOAD GO COPY CLICK HERE 


RPS-2022 FITMENT, GRATUITY,AQ GO MS NO.02 DT.17.01.2022

 


RPS-2022 FITMENT, GRATUITY, AQ GO

GO MS NO: 02, Dt.17.01.2022 

TO DOWNLOAD GO COPY CLICK HERE

HABITATION, SCHOOL & MANDAL DEVELOPMENT PLAN-AWP&B 2022-23

HABITATION, SCHOOL & MANDAL DEVELOPMENT PLAN-AWP&B 2022-23

హెబిటేషన్ , స్కూల్ మరియు మండలం అభివృద్ధి ప్లాన్ ను 2022-23 కి సంబందించి గూగుల్ ఫోరం లో నింపి SSA వారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. హెబిటేషన్ ప్లాన్ ను ప్రాధమిక స్కూల్ టీచర్, లేదా CRP సబ్మిట్ చేయవలసి ఉంటుంది. స్కూల్ ప్లాన్  ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులు, మండలం ప్లాన్ ను మండల విద్యా శాఖాదికారి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ DEVELOPMENT PLAN కి సంబండిచిన లింకులు ( గూగుల్ ఫోరం లింక్స్ ఈ దిగువ ఇవ్వడం జరిగినది )

1. HABITATION DEVELOPMENT PLAN-2022-23 : CLICK HERE

2. SCHOOL DEVELOPMENT PLAN-2022-23: CLICK HERE

3. MANDAL DEVELOPMENT PLAN-2022-23: CLICK HERE

"CATCH THE RAIN" ONLINE TRAINING COURSE FOR TEACHER

 CATCH THE RAIN

కాచ్ ది రైన్ 

    దీక్షా ఆన్లైన్ పై జరుగుతున్న మరొక ట్రైనింగ్ మాడ్యూల్ ఇది . ఈ మాడ్యూల్ ను అన్నీ పాఠశాల ఉపాద్యాయులు మరియు ప్రధానోపాద్యాయులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది నిరంతర వృత్తి పరమైన అభివృద్ధి (CPD) కార్యక్రమం. దీని అవసరతను NEP 2020 వారు సిఫారసు చేయటం వలన CIET & NCERT వారు అభివృద్ధి పరచినారు. ఈ ట్రైనింగ్ దీక్షా అప్ప్ ద్వారాగాని దీక్ష పోర్టల్ ద్వారా గాని పూర్తి చేయవచ్చు. 

        ఇది పూర్తిగా మానవాళికి అవసరమైన నీటి గురించి, నీటి సమస్య గురించి వివరించటం జరిగినది. ఈ శిక్షణ ద్వారా మనం భావి తరాలకు నీటి కొరత లేకుండా మనం వారికి నీటి ని ఏవిధంగా అందించవచ్చునో చెప్పడం జరిగినది. అది కూడా పిల్లల ద్వారా ఏవిధం గా చేయించవచ్చునో వారిని మరియు గ్రామ పెద్దలను మరియు సమాజాని ఏవిధం గా భాగస్వామ్యం చేయవచ్చునో చాలా చక్కగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం శిక్షణ గా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ భాద్యతగా తెలుసుకోవలసిన అంశం. ఈ శిక్షణ పొందుటకు కావలసిన లింకు ను ఈ దిగువ ఇవ్వడమైనది. 

for AP_Catch the Rain Training Link: CLICK HERE 

for AP_Catch the Rain QUIZ ANSWERS: CLICK HERE