Showing posts with label diksha. Show all posts
Showing posts with label diksha. Show all posts

Monday, January 17, 2022

"CATCH THE RAIN" ONLINE TRAINING COURSE FOR TEACHER

 CATCH THE RAIN

కాచ్ ది రైన్ 

    దీక్షా ఆన్లైన్ పై జరుగుతున్న మరొక ట్రైనింగ్ మాడ్యూల్ ఇది . ఈ మాడ్యూల్ ను అన్నీ పాఠశాల ఉపాద్యాయులు మరియు ప్రధానోపాద్యాయులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది నిరంతర వృత్తి పరమైన అభివృద్ధి (CPD) కార్యక్రమం. దీని అవసరతను NEP 2020 వారు సిఫారసు చేయటం వలన CIET & NCERT వారు అభివృద్ధి పరచినారు. ఈ ట్రైనింగ్ దీక్షా అప్ప్ ద్వారాగాని దీక్ష పోర్టల్ ద్వారా గాని పూర్తి చేయవచ్చు. 

        ఇది పూర్తిగా మానవాళికి అవసరమైన నీటి గురించి, నీటి సమస్య గురించి వివరించటం జరిగినది. ఈ శిక్షణ ద్వారా మనం భావి తరాలకు నీటి కొరత లేకుండా మనం వారికి నీటి ని ఏవిధంగా అందించవచ్చునో చెప్పడం జరిగినది. అది కూడా పిల్లల ద్వారా ఏవిధం గా చేయించవచ్చునో వారిని మరియు గ్రామ పెద్దలను మరియు సమాజాని ఏవిధం గా భాగస్వామ్యం చేయవచ్చునో చాలా చక్కగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం శిక్షణ గా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ భాద్యతగా తెలుసుకోవలసిన అంశం. ఈ శిక్షణ పొందుటకు కావలసిన లింకు ను ఈ దిగువ ఇవ్వడమైనది. 

for AP_Catch the Rain Training Link: CLICK HERE 

for AP_Catch the Rain QUIZ ANSWERS: CLICK HERE



Tuesday, January 4, 2022

NISHTHA 3.0 AP_FLN_7 MODULE QUIZ ANSWERS

 NISHTHA 3.0 AP_FLN_7 MODULE QUIZ ANSWERS

దీక్షా లో శిక్షణ పొడుతున్న ప్రైమరీ ఉపాద్యాయులకు సంబందించి నిష్ఠా 3.0 లోని  AP_FLN_7 ప్రాధమిక తరగతులలో బహుభాషా విద్య. అనే మాడ్యూలు లోని క్విజ్ జవాబుల కొరకు ఈ క్రింది వీడియొ ను చూడండి. 


 

Sunday, January 2, 2022

HOW TO JOIN AP_FLN_7 COURSE

NISHTHA 3.0 COURSE FOR PRIMARY TEACHERS

AP_FLN_7: ప్రాథమిక తరగతులలో బహుభాషా విద్య

AP_FLN_7 MULTILINGUAL EDUCATION IN PRIMARY GRADES

 ఈ కోర్సు కి సంబందించి ఎనరోల్ మెంట్ కి ఆఖరి రోజు : 25/01/2022 

 ఈ కోర్సు ప్రారంభ తేదీ : 02/01/2022 

కోర్సు పూతి చేయవలసిన ఆఖరి తేదీ : 31/01/2022 

ఈ కోర్సు యొక్క ప్రధాన ఆశయం:

 ఈ కోర్సు నేర్చుకునే ప్రారంభ సంవత్సరాల్లో పిల్లల ఇంటి భాషలను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది మరియు దానిని సులభతరం చేయడానికి ఉపయోగపడే కొన్ని వ్యూహాలు వివరిస్తుంది. బోధనా అభ్యాస ప్రక్రియలలో పిల్లల ఇంటి భాషలను ఉపయోగించడం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ కోర్సు మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. 

దీక్షా వారి ఈ కోర్సు లో జాయిన్ అగుటకు లింక్స్ ఈ క్రింద ఇవ్వబడినవి. 

తెలుగు మీడియం లింకు : ఇక్కడ క్లిక్ చేయండి. 

For English medium CLICK HERE 

ఈ కోర్సు లో ఏవిధంగా జాయిన్ కావలెనో తెలుసుకోవడానికి ఈ వీడియొ ని చూడండి. For Video Click here