మండల రేసోర్సు పెర్సన్స్ వీళ్ళు టీచర్ గా పనిచేస్తున్న వారె యం ఆర్ పి నియమించబడతారు వీళ్ళకు టీచింగ్ పోస్ట్ లో ఉన్న కష్ట నష్టాలూ అన్ని తెలుసు కానీ వీరు యం ఆర్ పి గా రాగానే టీచర్ మీదనే జులుం ప్రదర్శిస్తారు ఇప్పుడు పనిచేస్తున్నవారేవరికి వారియొక్క డ్యూటీ చార్ట్ గూర్చి తెలియదు వీరియొక్క డ్యూటీ చార్ట్ ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఈ క్రింది ప్రొసీడింగ్ ద్వార నిర్ణయించినది దానిని మన టీచర్స్ అందరి కొరకు
Proceedings Rc. No. 5837/b6/DPEP/98, Edn., Dt.21-11-1998
Component :
- Training
- Academic Support
- Community MObilisation
1.Training :
- MRP should act as Resource Person in all the taining programmes.
- MRP SHOULD identify the training needs of the teachers.
- MRP should develop and collect exemplary material innovative activities and other materials related pedagogy.
- MRP should develop activity packs/ banks for all units in all the subject areas for primary classes.
- MRP should plan for the conduct of training programme.
- MRP should record and disseminate good practices he notice on job.
- MRP should Document the training programme proceedings.