Friday, September 30, 2011

Eye Camp in ZPP High School, R.B.Patnam

Image by FlamingText.com
ది 29 .09 .2011 న జిల్లా ప్రజా పరిషద్ హై స్కూల్ నందు శ్రీ నిమ్మలపుడి శేషగిరి రావు గారి అద్యక్షతన రాయభూపాలపట్నం రామ భక్త  సమాజం వారి ఆద్వర్యం లో కంటి వైద్య  పరీక్షల శిభిరం జరిగినది. దీనిని హై స్కూల్ ప్రదానోపాద్యాయుల వారు శ్రీ యం.డి అబ్దుల్ హక్ గారు ప్రారంభించినారు. ee శిభిరంలో పరీక్షలను పరమ హంస యోగానంద కంటి ఆసుపత్రి , రాజమండ్రి వారు నిర్వహించిరి. దీనిలో 200  మంది కి పైగా కంటి రోగులు పరీక్షలను చేయించుకున్నారు. 

Extend Date for the Intermediate Examination Fee

Image by FlamingText.com
 1st Year Intermediate Examination Fee date was extend upto 14th October, 2011
With Fine Rs.100/-  Last date is 20th October, 2011
After 20th October,2011 fee remittance only thorough under Tatkhal Scheme.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ - 2012, పరీక్ష ఫీజు తేదీలు

Image by FlamingText.com
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు  మార్చ్ - 2012 
పరీక్ష  ఫీజు తేదీలు
అపరాధ రుసుము లేకుండా ఆఖరి తేది : 28 అక్టోబర్ , 2011 
50 /- రూపాయల అపరాధ రుసుము తో : 11 నవంబర్, 2011   
200 /- రూపాయల అపరాధ రుసుము తో : 25  నవంబర్, 2011 
500 /- రూపాయలు అపరాధ రుసుము తో : 9  డిసెంబర్ , 2011