Tuesday, December 7, 2010

GOVT. OF AP LAUNCH CHILD HEALTH IMPROVEMENT PROGRAMME ( CHIP ) FOR SCHOOL CHILDREN

Image by FlamingText.com
ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు జవహర్ బాల ఆరోగ్య రక్ష పదకాన్ని నవంబర్ 14 నుండి ఆంధ్ర ప్రదేశ్ లో గల విద్యర్డులందరికి ఉచితం గా ఆరోగ్య పరీక్షలు చేస్తారు మరియు తీవ్రమైన రోగాలకి చికిస్త ఉచితంగా చేస్తారు దీనికి అగు ఖర్చును గవర్నమెంట్ భరిస్తుంది. ఈ కార్యక్రమాన్ని స్కూల్ లో ఎలా నిర్వహించాలో మరియు టీచర్ యొక్క విధులు ఈ కార్యక్రమం పట్ల ఏవిధంగా ఉంటాయో చూడండి  
జవహర్ బాల ఆరోగ్య రక్ష 
Child Health Improvement Programme ( CHIP  )
                           For Download GO Copy Click Here
ముఖ్య / ప్రధానోపద్యయుడు / ప్రదానోపద్యయురాలు యొక్కవిధులు
 DUTIES OF HEAD MASTER OR HEADMISTRESS 
1 . బదిలూని అందరి విద్యార్ధుల ఆరోగ్య పరీక్షలకు  పూర్తి బాద్యత వహించాలి .
1.Is to responsible on the Health check-up of every child in the school. 
2. తరగతి ఉపాద్యాయులు విద్యార్దుల ఆరోగ్య రికార్డులను తగు రీతిన బడిలో భద్రపరచుట.
2. Is to store the Health records of every student in the school by the class teacher.
3. తన స్కూల్ పరిధిలో గల స్కూల్ విద్యకు అర్హులైన ప్రతి విద్యార్దికి వారి ఆరోగ్య పరీక్షలు మరియు రికార్డు పొందుటకు వీలుకల్పించుట.
3. Is to help the students to get their Health Check up's and records who were eligible for school education in his school. 
తరగతి ఉపాద్యాయుడు యొక్క విధులు
                                                            DUTIES OF CLASS TEACHER :  
1 . తన తరగతిలోని ప్రతి విద్యార్ధి తన ఆరోగ్య రికార్డు పొందేలా చూచుట.
1. Is to see that every student has to posses their health records in his class.