నూతనంగా ప్రవేశ పెట్టబడిన 6వ తరగతి పుస్తకం తప్పుల తడక
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు 2010 విద్యా సం. నుండి 6వ తరగతికి పట్యపుస్తకములనుపుస్తకములను మార్చి కొత్త పుస్తకములను ప్రవేసపెట్టినారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ క్రమములోనే ౬వ తరగతికి సామాన్యసస్త్రం పుస్తకమును కొత్తగా ప్రవేసపెట్టినాను. ఇదికూడా రంగులలో అత్చువేయబడినది. ఇది విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు మరియు గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు అందరికి చాల ఆనదదాయకం.
కాని ఈ పుస్తకంలో వచ్చిన తప్పులను మీ దృష్టికి తీసుకొనివస్తున్నాను అవిఏమనగా వాటిలో ఒక్కొక్కటిగా ఈ దిగువున పెర్కొనుచున్నాను.
1 పాత్యపుస్తకం పేజి సంక్య 2 లో విజ్ఞానశాస్త్రం-పరిస్రమికాభివుర్ది గూర్చి వివరిస్తూ ఉన్న విషయం గూర్చి చెబుతూ ప్రక్కనున్న పటంలో పరిశ్రమలను చూపుతూ పటం క్రింద పరిశ్రమలు అని వ్రాసి పటం మీద " వంతెనలు " అని ఉన్నది. పటములు సరిగానే ఉన్నవి కాని వాటి పేర్లును గమనిచాలేకపోయారు.
2 . పట్యపుస్తకంలో 2వ unit లోని 2 .2 పాటం జీవుల వర్గీకరణ మొక్కలు, జంతువులు. ఈ పతంలోని వివరణ విద్యార్దుల స్టాయ్ కి మిన్చిఉన్నది. ఈ వయ్యస్సులోని విద్యార్దులు వర్గీకరణకు చెందినా వివరణను చూచి చదివి సామాన్యసస్త్రం ఆనగానే ఒక భయం వారిలో మానసికంగా కలిగేవిదంగా ఉన్నది మొక్కలు జంతువుల వర్గీకరణ అంత వివరంగా ఈ స్టాయ్ వారికీ అవసరంలేదు. మరియు ఈ వర్గీకరణ గూర్చి పే.జి విద్యర్దులే గుర్తుంచుకొనుట కష్టం. మరి వీరికి ఇంక కష్టంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్దులకు మరింత కష్టం.
3 . పాత్యపుస్తాకంలో పేజి నెంబర్ 11 లో జంతువుల వర్గీకరణలో ఉదాహరణలు చెబుతూ నేమటిహేల్మిన్తిస్ నాకు బద్దిపురుగును ఉదాహరణగా చెప్పినారు. ఇది తప్పు దీనికి ఏలికపాము అని సరిచేయాలి. దీనికి సంభదించి పట్యపుస్తకంలోని ఆ పేజిని ఇక్కడ ఉంచుతున్నాను.
4 . పాత్యపుస్తకం పేజి నెంబరు 12 మరియు 13 లలో అకశేరుకాలు, ఉన్నత సకశేరుకాలు సంబందించి వివరణ ఇవ్వడం జరిగినది. వీటిలో ప్రతి వర్గము గూర్చి వివరించడం జరిగినది. కాని ఈ వివరణ ఈ స్టాయ్ విద్యార్దులకు చాలా భారంగా ఉంటుంది. వీటి వివరణలో ఉపయోగించియా వాటికీ ఉదాహరణలు: టెన్ టకిల్ల్స్ , దివ్స్తారిత జీవులు, త్రిస్తరిత జీవులు, అదేవిదంగా బాహ్య అస్తిపంజరం , ఉష్త్నరక్తం , విభాజక పటలం గూర్చి ఎంత చెప్పినాను విద్యార్దులకు భోదపడదు ఏవి చాలా క్లిష్టతతో కూడినవి . ఈ క్లిష్టత ను తగ్గించి సరళంగా విద్యార్దులు గ్రహిమ్చేవిదంగా రూపొందించిన బాగుండును.
5 . పాత్యపుస్తాకంలో 2 .5 మానవ సరిరంలోని అవయవ వ్యవస్తలులో 2 .5 .1 జీర్ణ వ్యవస్థ గూర్చి వివరణ చెబుతూ నోరు , గ్రసని , ఆహారవాహిక , చిన్నపేగు, పెద్దపేగు మరియు పురిశానాలం మరియు పాయువు అనే సైడుహేద్దిన్గ్స్ తో వివరించుట జరిగింది. ఈ భాగంలో జీర్ణాశయం గూర్చి వివరణ అన్థయూ ఆహార వాహికలో అన్నట్టు వివరించుట జరిగింది. ఇది తప్పు ఇక్కడ తప్పనిసరిగా జీర్ణాశయం అని సబ్ హెడ్డింగ్స్ తో వివరించవలెను. మరియు చిన్నపేగుల గూర్చి చెబుతూ ఎక్కడా ఆహరం సోశించుకున్నట్లు వివరణ లేదు. ఇక్కడ్డ శోషణ జరుగునని తప్పని సరిగా వివరించాలి. వాచకం లో ఏవిదంగా ఉన్నది ఇక్కడ చూపుతున్నాను
6 . వాచకం రంగులలో ముద్రించినారు సంతోషకరము కానీ పేజి నంబరు 25 లో పటం 2 .9 రక్తప్రసరణ వ్యవస్థ పటంలో ఈ పటంను విద్యార్దులు చూడగానే ధమనులు సిరలు వేరు వేరుగా గుర్తిమ్చేవిధంగా ఉండాలి కానీ ఇక్కడ ధమనులుకు ఎరుపు రంగు గాని సిరాలకు నీలం రంగుగని ఉపయోగించలేదు. ఈ పటం కుడా క్లియర్గా లేదు సైన్సు లో రంగులు చాలా ముక్యం. కనీ పలితం సున్నా ఆ పాటని ఇక్కడ ఉంచుతున్నాను