Thursday, December 30, 2021

How to download AISSEE Admit card 2022 :: సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్ ను విడుదల చేశారు . ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

 

How to download AISSEE Admit card 2022 

సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్ ను విడుదల చేశారు . ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

ముందుగా మనం All India Sinik Schools Entrance Examination 2022 (AISSEE) సంబందించిన అధికారిక వెబ్ సైటు లోకి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఈ వెబ్ సైటు నుండి మాత్రమే మనం మానాయొక్క అడ్మిట్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ను నిర్వహిస్తున్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NAT). ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 6 వ ,9 వ తరగతిలో ప్రవేశం పొదవచ్చు . ప్రవేశ పరీక్ష జనవరి 9 వ తారీకు 2022 న జరుగుతుంది. 

అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసే విధానం : 

1. ముందుగా కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి వీరియొక్క అధికారికమైన సైటు లోనికి వెల్లవలెను.  వీరియొక్క సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి aissee.nta.nic.in