APGLI New Slab Rates GO 198 Released
APGLI శ్లాబ్ రేట్లను భారీగా పెంచుతూ అదే విధంగా APGLI రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Revised Slab Rates (RPS-2022)
- Pay from Rs.20000 o Rs.25220 = 800/-
- Pay from Rs.25221 o Rs.32670 = 1000/-
- Pay from Rs.32671 o Rs.44570 = 1300/-
- Pay from Rs.44571 Ito Rs.54060 = 1800/-
- Pay from Rs.54061 o Rs.76730 = 2200/-
- Pay from Rs.73761 iand above = 3000/-
పెంచిన రేట్లు అక్టోబర్ - 2022 జీతాల నుండి మినహాయింపు
APGLI శ్లాబ్ రేట్ కన్నా ఎక్కువ డి డక్ష న్ బేసిక్ పే మీద 15 % వరకు మాత్రమే అనుమతి
57 సం దాటిన వారికి పెంపుదల వర్తించదు
పూర్తి వివరాలకు మరియు గవర్నమెంట్ ఆర్డర్ కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
To download GO Copy CLICK HERE