DUE DATES NOTIFICATION FOR SSC APRIL/MAY 2022
SSC ఏప్రిల్/మే 2022 పబ్లిక్ ఎక్సామ్ కు సంబందించి SSC బోర్డు వారి నోటిఫికేషన్ ను జారీచేసిఉన్నారు. 10 వ తరగతి పుబ్లి పరీక్షలు ఈ సంవత్సరం ఏప్రిల్/మే నెలలలో జరుగతాయని చెప్పడం జరిగినది. SSC/OSSC/VOCATIONAL కోర్సు లకు సంబందించి ఫీ చెల్లించుట తేదీలను ప్రకటన చేయదమైనది. దీని ప్రకారం జనవరి 24 వ తేదీ నుండి ఫీ చెల్లింపులు చేసుకోవచ్చు. విద్యార్ధులు తమకు మైగ్రేషన్ కావలసి వస్తే ఈ ఫీ తో బాటు దానికి కూడా చెల్లించవసి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు వారికి సంబందించి నామినల్ రోల్ ను A3 సైజు లో వ్రాసి సంబందిత O/o DEO నకు సమర్పించవలెను. నామినల్ రోల్ కి సంబందించిన ఫార్మాట్ కూడా www.bse.ap.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కింద లింకు ఇవ్వబడినది డానినుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు.
S.No |
Particulars |
Without late fee |
With late fee fine of Rs.50/- |
With late fee fine of Rs.200/- |
With late fee fine of Rs.500/- |
1 |
a) Head Master shall pay the SSC Examination fee from |
24-01-2022 To 04-02-2022 |
08-02-2022 |
14-02-2022 |
16-02-2022 |
b) Online submission of NR along with other documents |
24-01-2022 to 04-02-2022 |
||||
2 |
Submission of hard copies of manual Nominal Rolls (MNRs) by School HMs to the O/o DEO |
05-02-2022 to 17-02-2022 |
|||
3 |
Submission of hard copies of Manual Nominal rolls (MNRs) by O/o DEO to the O/o DGE |
21-02-2022 |
- పబ్లిక్ సెలవు ఏమైనా వచ్చిన యెడల తరువాత పనిదినములలో దానిని పూర్తి చేయవలెను.
- పరీక్షల తేదీలను, ఫీ చెల్లించే తేదీలను మార్పు చేయడం జరగదని సూచించినారు.
- ఫీ ను మాత్రము ఆన్లైన్ లోనే చెల్లించవలెను.
- Payment shall be done only through the school Login from www.bsc.ap.gov.in website. Payment through CFMS and Bank Challans will not be accepted.
ముఖ్యమైయిన సూచనలు :
- రెగ్యులర్ విధ్యార్ధులకు అన్నీ సబ్జెక్టు లకు రూ.12/-
- 3 సబ్జెక్టు కన్నా ఎక్కువఐన ఫీ రూ.125/-
- 3 సబ్జెక్టు ల వరకు ఫీ రూ.110/-
- ఒకేసినల్ విధ్యార్ధులకు ఫీరూ.60/-
- తక్కువైన వయస్సు ను కొండొనే చేయుటకు ఫీ రూ.300/-
- మై గ్రేషన్ సర్టిఫికేట్ కొరకు ఫీ రూ. 80/-
ఫీ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE
MNR Format కొరకు ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE
No comments:
Post a Comment