( మేడిటేషన్) జంట హృదయాల పై ధ్యానం మరియు ప్రాణిక్ హీలింగ్
నమస్తే !
|
Great Master Choa Kok Sui |
|
|
ప్రస్తుతము మన సమాజములోను, కుటుంబములోను, జీవితంలోను నెలకొన్న పరిస్తితులు మీలో ఆలోచనలు కలిగిస్తున్నాయీ కదూ ? ఎప్పుడు ఏమి జరుగుతుంది ? ఆరోగ్యానికి కాని, కుటుంబానికి కాని, జీవితానికి కాని పూర్తి రక్షణ ఉంటె బాగుండును " అనే అభిప్రాయము మనకు తరచుగా కలుగుతుంది. వెంటనే "ఇది అంత సులభంగా సాద్యం కాదు, ఏ విధంగా మనం ఆశించిన ఈ ఫలితాలు మనకు లభ్యమవుతాయీ ?" అనే ప్రశ్నకు పూర్తి సంతృప్తికరమైన సమాధానం - " ప్రాణిక్ హీలింగ్ "
విశ్వం అంతట అనంతంగా వ్యాపించి ఉన్న " బయో ప్లస్మిక్ ఎనర్జీ (Bio-plasmi Energy ) ని ఉపయోగించి వ్యాధులను, సమస్యలను వేగంగా, సులభంగా తొలగించే విద్య " ప్రాణిిక్ హీలింగ్ "
|
The Great Invocation |
మనలో చాలా మందికి ఇంత వరకు పరిచయం లేని పదములు "ప్రాణిక్ హీలింగ్ " మరియు "బయో ప్లాస్మిక్ ఎనర్జీ ". ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్నెర్ స్టడీస్ మరియు వరల్డ్ ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వ్యవస్తాపకులు ఐన "గ్రాండ్ మాస్టర్ చోవ కొక్ సుయ్ గారు స్వతహాగా కెమికల్ ఇంజనీర్ . ఆయన బయో ప్లాస్మిక్ ఎనర్జీ యొక్క అద్భుత ప్రభావము మరియు ఉపయోగములు గమనించి 20 సంవశ్చరములు ప్రపంచమంతా పర్యటించి పురాతన కాలంగా కేవలం కొద్ది మందికి మాత్రమే ఉపయోగించుకొంటున్న రహస్య విద్యలను పరిసోదిమ్చి ఆధునిక ప్రాణిక్ హీలింగ్ విద్యనూ తయారు చేసారు. ప్రతి ఒక్కరు కుడా కేవలం రెండు రోజులలో సులభంగా నేర్చుకొని ఉపయోగించు కోగలిగేల కోర్సుగా ప్రాణిక్ హీలింగ్ ను అభివృధి పరచి మనకు అందించినందుకు గురు దేవులు గ్రాండ్ మాస్టర్ చోవ కొక్ సుయ్ గారికి మనమందరమూ రుణపడి ఉంటాము.
మన కంటికి కనిపిస్తూ, మనకు తెలుస్తూ ఉండే శరీరాన్ని బౌతిక శరీరం (Physical Body) అంటారు . ఈ బౌతిక సరిరమునకు అనుభంధముగా మామూలు కంటికి కనిపించని "బయో ప్లాస్మిక్ ఎనర్జీ " తో తయారైన శక్తి శరీరం (Bio Plasmic Energy Body ) ఉంటుంది . ఈ రెండు రకముల శారిరములలో ఏ ఒక్క శరీరానికి ఏమి జరిగినా సరే అది రెండవ శరీరంలోని లోపములను తొలగించినపుడు ఆటోమాటిక్ గా బౌతిక శరీరంలో లోపములు తొలగిపోతాయీ . ఈ బయో ప్లాస్మిక్ ఎనర్జీ బాడి లో కొన్ని ఎనర్జీ సెంటర్స్ ఉంటాయీ వీటిని మన భారత సంప్రదాయంలో చక్రములు అంటాము. ఈ చక్రముల పని తీరులో లోపములు ఏర్పడినప్పుడు అవి కంట్రోల్ చేసే శరీర భాగములలో అనారోగ్యం ఏర్పడుతుంది. ప్రాణిక్ హీలింగ్ ప్రొసీజర్ లో ఒక భాగమైన " ప్రాణిక్ స్కానింగ్ " టెక్నిక్ ద్వారా చేక్రము లేదా శరీర భాగములో అనారోగ్యం కలిగించే శక్తి ఉందో తెలుసుకొని క్లేంనింగ్ టెక్నిక్ ద్వారా చెడు శక్తి ని తొలగించి అవసరమైన జీవ శక్తి ని ఆ ప్రాంతంలో నింపటం ద్వార పూర్తి ఆరోగ్యాని వేగంగా , సులభం గా కలగచేయవచ్చు.
ఈ సందర్భంలో సాధారణంగా మీలో కలిగే కొన్ని సందేహాలు వాటికి సంబందించిన సమాధానములు ఈ క్రింద ఉదాహరించినాము. గమనించ ప్రార్ధన.
|
Grand Master Choa Kok Sui ( Founder of Modern Pranic Healing and Arhatic Yoga) |
|
|
1 . ప్రాణిక్ హేఅలింగ్ ఎంత వరకు శాస్త్రియమైనది (Scientific ) ?
కిర్లియన్ ఫోటోగ్రఫి టెక్నాలజీ ద్వారా మన యొక్క ఎనర్జీ బాడి మరియు చక్రములను కూడా ఫోటోగ్రఫి తీయవచ్చును ప్రాణిక్ హీలింగ్ ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో అత్యంత వీగంగా ఆడరిమ్చాబడుతూ వ్యాప్తి చెందుతున్నది. ఫిలిపినిస్, మలేషియా ప్రభుత్వాల ద్వారా ప్రాణిక్ హీలింగ్ గుర్తింపబడినది. బెంగుళూరు యునివెర్సిటీ సైకాలజీ పోస్ట్ గ్రాడుయేట్ విద్యార్దులకు ఒక పాట్యంసంగా నీర్పబడుతున్నది. యం.ఎస్ . రామయ్య మెడికల్ కాలేజి ( బెంగుళూరు )లో ప్రత్యేకంగా ప్రాణిక్ హీలింగ్ రీసెర్చ్ డిపార్టుమెంటు ను ఏర్పాటు చేయటం జరిగింది. యు .ఎస్.ఏ లోని అనేక రశ్త్రముఅలలొ మెడికల్ నర్సులకు సర్టిఫయేడ్ కోర్సుగా ప్రాణిక్ హీలింగ్ నేర్పిస్తున్నారు.
2 . ప్రాణిక్ హీలింగ్ నాకు ఎలా ఉపయోగపడుతుంది ?
మీరు ఏ విధమైన పని చేస్తున్నసరే అంటే విద్యర్డులకైన, తల్లిడంద్రులకైన, ఉద్యోగాస్తులైన, వ్యాపార వేత్తలైనా మీకు ఎదురయ్యే శారీరక, మానసిక , సామాజిక , ఆర్దిక సమస్యలకు కారణమైన నేగాటివే ఎనర్జీని ప్రాణిక్ హీలింగ్ ద్వారా నిర్మూలనం చేసి అవసరమైన పాజిటివ్ " బయో ప్లాస్మిక్ ఎనర్జీ " ని నింపటం ద్వార మీరు కోరుకునే సత్ఫలితాలను మీ జీవితంలో వేగంగా పొందగలరు. కేవలం మీ ఆరోగ్యం మరియు జీవిత అవసరాలకే కాకుండా మీరు ప్రాణిక్ హీలింగ్ ఉపయోగించటం ద్వారా మీరు ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని సత్ఫలితాలను అందించగలరు. నిరుద్యోగులు "ప్రొఫెషనల్ ప్రాణిక్ హీలర్స్ " గా సంతృప్తి కరమైన స్వయం ఉపాది పొందగలరు. మరియు ఇతర విద్య విధానములు ఉపయోగించటం ద్వారా ఫలితాలు పొందలేని ఎన్నో సందర్భాలలో కూడా ప్రాణిక్ హీలింగ్ అద్బుతమైన ఫలితాలను అందివ్వా గాలుగుతోమ్ది.
3. ప్రాణిక్ హీలింగ్ ఇతర చికిస్థ విధానాలకు గల తేడా ఏమిటి ?
చాల ఇతర చికిస్థ విధానాలలో వ్యాధి మూల కారణానికి కాకుండా కేవలం రోగ లక్షణాలకు వైద్యం చేస్తారు. కాని ప్రాణిక్ హీలింగ్ లో మూల కారణములు, వ్యాధి లక్షణములు మరియు మానసిక కారణములు కూడా వైద్యం చెయ్యటం ద్వారా పూర్తిగా నయం చెయ్యటం జరుగుతుంది.
4 . ప్రాణిక్ హీలింగ్ ఎలా చేస్తారు ?
ప్రాణిక్ హీలింగ్ లో రోగి యొక్క బౌతిక శరీరము ఏ మాత్రము టచ్ చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రాణిక్ స్కానింగ్ ద్వారా వ్యాధి కారక శక్తి ఎక్కడ ఉందో తెలుసుకుని " బయో ప్లస్మిక్ ఎనర్జీ " ని ఉపయోగించటం ద్వారా చెడు శక్తిని తొలగించి అవసరమైన జీవశక్తిని అక్కడ ప్రసరింప చెయ్యటం ద్వారా పూర్తి ఆరోగ్యాన్ని చేకుర్చటం జరుగుతుంది.
5 . ప్రాణిక్ హీలింగ్ ద్వారా ఏ వ్యాధులను తగ్గించవచ్చు ?
సాదారణంగా వచ్చే తలనొప్పి , జ్వరము నుండి డయాబెటిస్ , కీళ్ళ నొప్పులు , కామెర్లు, నరాల బలహీనత , మైగ్రేన్, పిల్లల విద్య్భ్యసంలో ఎదురయ్యే సమస్యలు, దిప్రేశేన్ మొదలైన మానసిక పరమైన ఇబ్బందులు, ఇతర సమస్యలను కూడా పూర్తిగా నయం చేయవచ్చు.
6 .ఇతర వైద్య విధానాల ద్వారా చికిచ పొందు తున్నప్పుడు " ప్రాణిక్ హీలింగ్ " ను కూడా ఉపయోగించవచ్చా ?
హార్ట్ ప్రాబ్లం , బీ .పే సమస్యలు, కాన్సెర్ మొదలైన పెద్ద వ్యాధుల చికిచా సమయంలో మాములుగా వాడె మందులు వాడుతూ ప్రాణిక్ హీలింగ్ ను కూడా ఉపయోగించినట్లు ఐతే పూర్తి సత్ఫలితాలు వీగంగా పొందగలం. ప్రాణిక్ హీలింగ్ పూర్తిగా ప్రకృతి నియమములకు లోబడి అందుకు అనుగుణంగా పనిచేస్తుంది. కావున ఏ విధమైన సైడ్ ఎఫ్ఫెక్ట్లు ఉండవు.
7
. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవటానికి ఎంత కాలం పడుతుంది ?
- బేసిక్ ప్రాణిక్ హీలింగ్ - రెండు రోజులు
- అడ్వాన్స్డ్ ప్రాణిక్ హీలింగ్ - రెండు రోజులు
- ప్రాణిక్ సైకోతేరపి - ఒక రోజు
వరల్డ్ ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ కు ఎఫిలియటే చేయబడిన అల్ ఇండియా ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వారి ద్వారా సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించ బడుతున్నాయే కావున అత్యంత ఉపయుక్తమైన ఈ అవకాశాన్ని సద్వినియోగిమ్చుకో గలరు అని ఆశిస్తున్నాము.
మరిన్ని వివరముల కొరకు తూరుపు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ వారు ఈ దిగువ వారిని సంప్రదించండి
Sri. M.S.C.Murthy, Mobile No : +91 9440913783
Sri. R.Suresh Kumar, Modile No : +91 9492391044
email : rangisetti@hotmail.com
మరిన్ని వివరముల కొరకు ఈ క్రింది వెబ్ సైటు ను సందర్సించండి