Friday, September 11, 2020

UNLOCK 4 GUIDELINES FOR TEACHERS

 ఈ నెల 21 న 100% ఉపాధ్యాయులు 22నుంచి 4-10-2020 వరకు అన్ని పాఠశాలల యందు ప్రతిరోజు 50% ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలి: CSE వారి తాజా ఉత్తర్వులు Rc.No.151/A&I/2020 Dated:10/09/2020 :UNLOCK 4  మార్గదర్శకాలు : 👇👇👇👇


Thursday, September 10, 2020

ANDHRA PRADESH CAREER GUIDANCE

 ANDHRA PRADESH CAREER GUIDANCE PORTAL


👆డియర్ స్టూడెంట్స్  555+ కెరీర్లు , 210000+ కళాశాలలు , 1150+ ప్రవేశ పరీక్షలు మరియు 1200+ స్కాలర్షిప్ లకి సంబందించిన సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా మనం పొందవచ్చు. పై పిక్చర్ పై క్లిక్ చేయటం ద్వారా మీరు ఈ పోర్టల్ లోకి లాగిన్ అవ్వవచ్చు. విద్యార్థి ID  ద్వారా మీరు లాగిన్ అవ్వాలి. మీ ID తెలియకపోతే మీ టీచర్ ని 

దీనిఁగి సంబంధించి పూర్తి విడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 


Wednesday, February 26, 2020

MY STUDENT POETRY

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , కట్టమూరు, పెద్దాపురం మండలం, లో చదువుచున్న 6వ తరగతి విద్యార్థి చిరంజీవి పి. వినయ్ కుమార్ స్వయంగా  వ్రాసినపద్యాలు. 

(1)

జ్ఙానమిచ్చు గురువులమీద చాడీలు చెప్పకు 
అక్కడ మాటలు ఇక్కడ చెప్ప నీచులారా 
గురువు శిక్షించుట మన మంచికేరా !
సత్యమిది తెలుసుకో ! వినయకుమారా  !

(2)

అవసరానికి మించి ఆహరం తయారీ వృధారా  !
ఆకలితో ఉన్నవారికి అందించారా!
ఆకలితో మరణించు ఎన్నో జీవులు 
సత్యమిది తెలుసుకో ! వినయకుమారా !

(3)

భవిత పెరుగు నీటికరువు 
నీరులేని యెడల పంటలు ఎట్లా పండు  !
నీటి అనవసరంగా వాడకురా !
 సత్యమిది తెలుసుకో ! వినయకుమారా !