ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగులకు మరియు ఉపాద్యాయులకు కొత్త కరువు భత్యం ప్రభుత్వము వారు ప్రకటించినారు దీనికి సంబందించి ఉత్తరువులు కుడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జి .ఒ . 198 తేది 09-10-2014 న విడుదల చేసినది . జి .ఒ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి జి .ఒ . 198 తేది 09-10-2014
Teacher and service related information and Govt.orders,Review of Text Books.Teaching Learning Material (Digital) and you can also have all Examination Papers.