Wednesday, November 30, 2016

10th Class Public Examination Time Table 2016-17



🌻 పదో తరగతి పరీక్షలు మార్చి 17 న ప్రారంభమై, ఏప్రిల్ 1న ముగుస్తాయి. ఇవి తొలిసారిగా నిరంతర సమగ్ర మూల్యాంకనం విధా నంలోజరుగనున్నాయి🌻
🌷 హిందీ మినహా ప్రతి సబ్జెక్టులో పేపరు-1, 2 ఒక్కోటి 40 మార్కులకు ఉంటాయి.
🍥హిందీకి ఒకే పేపరు 80 మార్కులకు ఉంటుంది.
🌻 *పదో తరగతి పరీక్షల తేదీలు* 🌻

🔅17.03 .2017  ఫస్ట్ లాంగ్వేజి పేపరు-1 (గ్రూపు-ఎ), ఫస్ట్ లాంగ్వేజి-1 (కాంపోజిట్కోర్చు)

🔅18.03.2017 .ఫస్ట్  లాంగ్వేజి పేపరు-2 (గ్రూపు-ఎ), ఫస్ట్ లాంగ్వేజి-2 (కాంపోజిట్కోర్ళ) ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజి పేపరు-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)

🔅20.03.2017 .- సెకండ్ లాంగ్వేజి
🔅21.03 .2017  -ఇంగ్లిష్ పేపరు-1
🔅22.03.2017  -ఇంగ్లిష్ పేపరు-2
🔅23.03.2017  -గణితం -1
🔅24.03.2017 -గణితం -2 
🔅25.03 .2017 - సామాన్యశాస్త్రం-1
🔅27.03.2017-సామాన్యశాస్త్రం-2
🔅28 .03.2017 - సాంఘికశాస్త్రం-1
🔅30.03.2017 .-సాంఘికశాస్త్రం-2
🔅31.03.2017 -ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజి పేపరు? (సంస్కృతం, అరబిక్, పర్షియన్).
🍥పదో తరగతి ప్రధాన పరీక్షలు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు జరుగుతాయి.
🍥నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో ప్రశ్నపత్రాన్ని విద్యార్థులు క్షణంగా చదువుకునేందుకు 15 నిమిషాల సమయాన్ని అదనంగా కేటాయిస్తారు.t