Teacher and service related information and Govt.orders,Review of Text Books.Teaching Learning Material (Digital) and you can also have all Examination Papers.
Search This Blog
Sunday, May 14, 2017
Sunday, May 7, 2017
Wednesday, November 30, 2016
10th Class Public Examination Time Table 2016-17
🌻 పదో తరగతి పరీక్షలు మార్చి 17 న ప్రారంభమై, ఏప్రిల్ 1న ముగుస్తాయి.
ఇవి తొలిసారిగా నిరంతర సమగ్ర మూల్యాంకనం విధా నంలోజరుగనున్నాయి🌻
🌷 హిందీ మినహా ప్రతి సబ్జెక్టులో పేపరు-1, 2 ఒక్కోటి 40 మార్కులకు
ఉంటాయి.
🍥హిందీకి ఒకే పేపరు 80 మార్కులకు ఉంటుంది.
🌻 *పదో తరగతి పరీక్షల తేదీలు* 🌻
🔅17.03 .2017 ఫస్ట్ లాంగ్వేజి
పేపరు-1 (గ్రూపు-ఎ), ఫస్ట్ లాంగ్వేజి-1 (కాంపోజిట్కోర్చు)
🔅18.03.2017 .ఫస్ట్ లాంగ్వేజి
పేపరు-2 (గ్రూపు-ఎ), ఫస్ట్ లాంగ్వేజి-2 (కాంపోజిట్కోర్ళ) ఓఎస్ఎస్సీ మెయిన్
లాంగ్వేజి పేపరు-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
🔅20.03.2017 .- సెకండ్ లాంగ్వేజి
🔅21.03 .2017 -ఇంగ్లిష్
పేపరు-1
🔅22.03.2017 -ఇంగ్లిష్
పేపరు-2
🔅23.03.2017 -గణితం -1
🔅24.03.2017 -గణితం -2
🔅25.03 .2017 - సామాన్యశాస్త్రం-1
🔅27.03.2017-సామాన్యశాస్త్రం-2
🔅28 .03.2017 - సాంఘికశాస్త్రం-1
🔅30.03.2017 .-సాంఘికశాస్త్రం-2
🔅31.03.2017 -ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజి పేపరు? (సంస్కృతం, అరబిక్,
పర్షియన్).
🍥పదో తరగతి ప్రధాన పరీక్షలు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు
జరుగుతాయి.
Thursday, January 14, 2016
Subscribe to:
Posts (Atom)