ఉపాద్యాయుల రేషనలైజేషణ్ లో పలు సర్దుబాట్లుకు పాటశాల విద్యా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచింది ఉపాద్యాయ సంఘాలు, ఎం ఎల్ సి లు , సంబంధిత వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది .
- విద్యార్ధుల సంక్య 150 కి బదులు 80 మందికి ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెడ్ మాస్టర్
- Physical Science Post లను Mathes పోస్ట్ లలో సర్ధాలి
- Agency ప్రాంతాలలో పోస్ట్ లను ఆ pranthallone సర్ధాలి
- 10 లోపు పిల్లలున్న పాటసాలలకు ఒక విద్య వొలుంతీర్
- 11 -19 మంది పిల్లలు ఉంటె రెగ్యులర్ టీచర్
- ఈ నెల 18 లోగా Rationalization పూర్తి కావాలి
- జిల్లాలకు పాటశాల విద్య శాఖా ఆదేశాలను జారి చేసింది
No comments:
Post a Comment