NATIONAL MEAN-CUM-MERIT SCHOLARSHIP SCHEME EXAMINATION 2021-2022
జాతీయ స్తాయి లో జరిగే NMMS-2021-2022 కి సంబందించిన నోటిఫికేషన్ విడుదలైనది. దీనికి సంబందించిన వివరాలు ఈ విధంగా ఉన్నవి.
ABOUT NMMS SCHEME :
1.The Ministry for Human Resource Development, Government of India has launched centrally sponsored National Mean-cum-Merit Scholarship Scheme (NMMSS). Under this scheme an examination will be conducted and selection candidates will get the scholarship.
2. Every year 1,00,000 students will be selected throughout India. Out of which 4087 scholarships are being allotted to Residuary Andhra Pradesh and have been distributed among the districts basing on enrollment in VII and VIII Classes for each academic year.
3. The Director of Government Examinations, Andhra Pradesh, Vijayawada is conducting NMMS examination from August 2008.
4. This examination is conducted every year in the month of November for the students in class VIII studying in Government/Local Body/Municipal/Aided Schools/Model Schools (without Residential Facility) are eligible for this examination. DUE TO ADMINISTRATIVE REASONS THE EXAMINATION DATE WILL BE ANNOUNCED LATER.
5. The beneficiaries are being selected basing on the merit and as per the reservation norms followed by the state.
OUR STATE RESERVATION PATTERN
SC :: 15%, ST::6%, BC-A :: 7%, BC-B :: 10%, BC-C :: 1%, BC-D :: 7%, BC-E :: 4%, PH :: 3%
PATTERN OF EXAMINATION
ఈ పరీక్ష 2 పేపర్లు ఉంటాయి అవి 1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) 2. స్కో లాస్టిక్ ఎబిలిటీ టెస్ట్ ( SAT )
MAT : 1. 90 Multiple Choice Questions ఉంటాయి.
2. 90 మార్కులు మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు
3. నెగెటివ్ మార్కులు ఏమి ఉండవు.
SAT : 1. 90 Multiple Choice Questions ఉంటాయి.
2. 90 మార్కులు 7,8 తరగతులకు సంబందించిన సోషల్ స్టడీస్,సైన్స్,గణితం సబ్జెక్టు లలోని ప్రసనలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగెటివ్ మార్కులు ఉండవు.
పరీక్ష సమయం : రెండు పేర్లకు కలిపి 180 నిమిషాలు.
SUBJECT WEIGHT AGE IN SAT PAPER
Physics నుండి : 12 మార్కులు
Chimistry నుండి : 11 మార్కులు
Biology నుండి : 12 మార్కులు
Mathematics నుండి : 20 మార్కులు
History నుండి : 10 మార్కులు
Geography నుండి : 10 మార్కులు
Political Science నుండి : 10 మార్కులు
Economics నుండి : 05 మార్కులు
ఈ పరీక్షలో అర్హత సాధించుట రావలసిన పర్సెంటేజ్
1. GEN, BC & PH విధ్యార్ధులకు : 40% ( 36 మార్కులు )
2. SC & ST విధ్యార్ధులకు : 32% ( 29 మార్కులు )
విధ్యార్ధులకు రెండు పరక్షలలో కలిపి అగ్రి గెట్ గా 40% మార్కులు రావలెను.
స్కాలర్షిప్ అమౌంట్ : రూ .12000/-లను సంవత్సరాని ఇస్తారు. ఏదైనా జాతీయ బ్యాంక్ లలో విధ్యార్ధి మరియు తండ్రి/తల్లి/సంరక్షకుడు తో కుడి జాయింట్ అకౌంటు ఓపెన్ చేస్తే దీనిలో జమ అవుతుంది.
ఈ స్కాలర్షిప్ పొందుటకు తల్లిదండుల వార్షిక ఆదాయం రూ.1,50,000/-లు మించరాదు
పూర్తి నోటిఫికేషన్ గురించి ఇక్కడ క్లిక్ చేయండి.
NMMSS ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలో ఈ వీడియొ చూడండి ఇక్కడ క్లిక్ చేయండి వీడియొ కొరకు
DUE DATES :
1. Application online submission from : 27-12-2021
2. Payment may be made from : 29-12-2021
3. Last date for upload the candidate's application by the concerned Head Masters :27-01-2022
4. Last date for payment of fee : 29-01-2022
1 comment:
Good information
Post a Comment