teachers9
టీచర్ల నియామకాలు ప్రక్రియ ది 31 .10 .2010 నుండి ప్రారంభం ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ ఆదేశానుసారం ఆదేసలుకు లోబడి స్టేట్ లో తోలివిదతాలో 26,700 ఎస్.జి . టే పోస్టులు 1149 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ వెంటనే నియామక పత్రాలు జారీ
తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థుల కొరకు వారి యొక్క మెరిట్ లిస్టు టీచర్9 ఈక్కడ ఉంచుతుంది
నియామక షెడ్యూల్ ఇది
అక్టోబర్ 30 : అభ్యర్దుల మెరిట్ లిస్టు ప్రదర్సన, ఖాళీల జాబితా
అక్టోబర్ 31 : అభ్యర్దుల ప్రొవిసిఒనల్ సెలక్షన్ లిస్టు
నవంబర్ 1 : ఎంపిక జాబితా ప్రచురణ , వెబ్ సైట్స్ లో ప్రదర్సన, ఖాళీల ప్రదర్సన
నవంబర్ 2 : అభ్యర్దుల ద్రువపత్రాల పరిశీలనా , స్కూల్ అసిస్టెంట్ , పండితులు, పే.ఈ.టీ ల కోన్సిల్లింగ్
నవంబర్ 3 : ఎస్.జి . టే లను తెలుగు, ఉర్దూ, మీడియం వారిగా రోజుకు 500 మందికి కోన్సిల్లింగ్
నియామక షెడ్యూల్ కొరకు మరియు గవర్నమెంట్ ఆర్డర్స్ కొరకు మరియు మరిన్ని గైడ్ లైన్స్ కొరకు ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి
02.11.2010
FOR SCHOOL ASSISTANT SELCETED LIST CLICK HERE
FOR SELECTED LIST (SGT, URDU)
FOR VACANCY POSITION LIST