మద్యహన్న భోజన పదకానికి వ్యయాన్ని 2011 - 2012 నకు పెంపు చేసిన గవర్నమెంట్
మద్యహన్న భోజన పదకానికి వ్యయాన్ని పెంచాలని స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించినవి .ద్రవ్యల్బణం కారణం గా ఈ పెంపు చేసినది దీని అమలు ఏప్రిల్ 1 వ తేది నుండి అమలు లోనికి వస్తుంది ప్రస్తుతం రాష్ట్రం లో మద్యహన్న భోజననానికి 1 నుండి 5 తరగతులకు రూ.3.96 పైసలు 6 నుండి 10 తరగతులకు రూ 4.౧౭ పైసలు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వము మద్య్హన్న భోజన పడకం కమిటి నిర్ణయం మేరకు ఈ వ్యయాన్ని 2011 - 2012 కి 7.5% పెంచాలని నిర్ణయం తీసుకొన్నది మన రాష్ట్రము లో 79,500 స్కూల్లలో ఈ పడకం అమలు జరుగుచున్నది. రోజు 79 లక్షల మంది విద్యార్దులు భోజనం చేస్తున్నారు. 1 నుండి 8 తరగతులకు అగు కర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 9 నుండి 10 వ తరగతులకు అగు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
అన్యుల్ వర్క్ ప్లాన్ మరియు బడ్జెట్ యొక్క కాపీ లో మద్యహన్న భోజన పెంపు ఏ విధంగా చేసినారో మీ కోరకు ఇక్కడ ఉంచుతున్నాను
Annual Work Plan and Budget for the financial year 2011 - 2012 DO ORIGINAL LETTER HERE