Sunday, May 22, 2011

Rationalization Lists & Effected Schools in East Godavari District

  1. Tentative Vacancy position up  to  01.06.2011 in Z.P.Management Schools. for list CLICK HERE
  2. Tentative Vacancy position up to 01.06.2011 in Govt. Management Schools. for list CLICK HERE

2011 టీచర్ల బదిలీలకు షెడ్యులు ప్రారంభం

Image by FlamingText.com
టీచర్ల బదిలీలకు షెడ్యులు  ప్రారంభం 
బదిలీల  ప్రక్రియ సాగేదిలా :
  • 22 న కేటగిరీల వారిగా ఖాళీల జాబితా ప్రదర్సన 
  • మే నెల 23 నుండి 27వరకు ఆన్ లైన్   దరఖాస్తులు స్వీకరణ 
  • 28 న ప్రోవిజినల్ సినియరిటి జాబితా ప్రదర్సన 
  • 29 నుండి 31 వరకు అబ్యంతరాల పరిశీలన
  • అబ్యంతరాల పరిష్కారం జూన్ 1 , 2 తేదీలలో
  •  తుది సీనియారిటీ జాబితా జూన్ 2 న ప్రకటిస్తారు.
కౌన్సిల్లింగ్ షెడ్యులు :
  • జిల్లా పరిషద్ స్కూల్ ప్రదానోపాద్యయులు  జూన్ 3 న 
  • గవర్నమెంట్ స్కూల్  ప్రదానోపాద్యయులు జూన్ 4 న 
  • స్కూల్ సహోపాద్యాయులకు జూన్ 5 నుండి 7 వరకు 
  • ఎస్.జి. టి లకు జూన్ 8 నుండి 10 వరకు 
  • భాషా పండితులకు , పి.ఇ. టి లకు జూన్ 11 న 

Saturday, May 21, 2011

AP BOARD OF SSC -2011 EXAMINATION RESULTS

Image by FlamingText.com

AP BOARD OF SSC-2011 RESULTS


Click on the Following Links


Link : 01
Link : 02


GO.Ms.No:96,dt.20.05.2011 Implementation of Automatic Advancement Scheme Modified Orders

Image by FlamingText.com
G.O.Ms.No. 96,  Dated: 20/05/2011 - Public Services – Implementation of Automatic Advancement Scheme(6/12/18/24 yr Scales) – Modified Orders


Automatic Advancement Scheme(6/12/18/24 yr Scales): 
  • 6 year Scale    : Special Grade Scale
  • 12 year Scale  :  SPP I-A / SAPP I-A
  • 18 year Scale  :  SPP I-B / SAPP I-B
  • 24 year Scale  : SPP II / SAPP II
For More Details & Download the GO COPY CLICK HERE

" ABSOLUTE GRADING SYSTEM " S.S.C Public Examination March-2010

Image by FlamingText.com

School Education – SSC Public Examinations, March, 2010 –Implementation of Grading System in the SSC from Relative Grading System to Absolute Grading System – Orders – Issued.
In the circumstances stated in the letters second read above and after 
careful examination of the matter, Government hereby accord permission to the 
Commissioner and Director of School Education, Andhra Pradesh, Hyderabad for 
adopting “Absolute Grading System” in the SSC Public Examinations as per the 
grades indicated in the table below:

Marks Range Grade
92 to 100 A1
83 to 91 A2
75 to 82 B1
67 to 74 B2
59 to 66 C1
51 to 58 C2
43 to 50 D1
35 to 42 D2
34 and below E

GO Ms.No:65,Dt.19.05.2011 General Rules for Teachers Transfers

Image by FlamingText.com

Rules - General Rules relating to regulation of transfers of the categories of Headmasters Gr.II
Gazetted, School Assistants and SGTs and their equivalent categories in the A.P. School Educational Service Rules and A.P. School Educational Subordinate Service Rules working in the Government Schools and ZPP and MPP Schools in the State – Orders – Issued. To Download the GO.MS.NO: 65 CLICK HERE

Thursday, May 12, 2011

Hall Ticket for Recruitment for the Post of Lecturers in Govt.Polytechnics

:: To Download the HALL TICKET CLICK HERE ::

Image by FlamingText.com

HALL TICKET FOR RECRUITMENT FOR THE POST OF
LECTURERS IN GOVT.POLYTECHNICS (GENERAL RECRUITMENT)
NOTIFICATION NO's.21/2006,SUPPL.NOTIFICATION NO.16/2008,
18/2008 AND 47/2008

Candidate Id/Reference Id :
Forgot Reference Id

Wednesday, May 11, 2011

Rationalization of the Teachers Posts In Andhra Pradesh

Image by FlamingText.com
ఉపాద్యాయుల రేషనలైజేషణ్ లో పలు సర్దుబాట్లుకు పాటశాల విద్యా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచింది ఉపాద్యాయ సంఘాలు, ఎం ఎల్ సి లు , సంబంధిత వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది . 

  • విద్యార్ధుల సంక్య 150 కి బదులు 80 మందికి ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెడ్ మాస్టర్ 
  • Physical Science Post లను Mathes పోస్ట్ లలో సర్ధాలి
  • Agency ప్రాంతాలలో పోస్ట్ లను ఆ pranthallone సర్ధాలి 
  • 10 లోపు పిల్లలున్న పాటసాలలకు  ఒక విద్య వొలుంతీర్
  • 11 -19 మంది పిల్లలు ఉంటె రెగ్యులర్ టీచర్ 
  • ఈ నెల 18 లోగా Rationalization పూర్తి కావాలి
  •  జిల్లాలకు పాటశాల విద్య శాఖా ఆదేశాలను జారి చేసింది 

Andhra Pradesh Teacher Eligibility Test ( AP TET ) Syllabus

Image by FlamingText.com
ఆంధ్ర ప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ 31 జూలై 2011 లో నిర్వహిస్తారు ఈ పరీక్షకు ఆన్ లైన్ లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి Apply to ONLINE CLICK HERE 
చేతితో వ్రాసిన దరఖాస్తులు  స్వీకరించారు. ఈ నెల 20 వ తారిఖు లోపు ఈ Notification విడుదల అవుతుంది   DIRECTOR, NCERT, HYDERABAD వారు ఈ పరీక్షకు సంబందించి సిలబస్ కూడా విడుదల చేసారు. సిలబస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి