Sunday, February 20, 2022

EMPLOYEES ANNUAL INCREMENT SANCTION TOOL

EMPLOYEES ANNUAL INCREMENT (AGI) SANCTION TOOL

ఆ. ప్ర. ఎంప్లాయూస్ లకు వారిఆన్యువల్ ఇంక్రిమెంట్మంజూరు చేయుటకు కొత్త prc -2022 ప్రకారం ఆటోమేటిక్ గా మంజూరు చేసి ప్రొసీడింగ్ మరియు ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ జనరేట్ అగును. దీనిని డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింకు ను ఉపయోగించుకోవచ్చు. 

 AS PER PRS 2022 INCREMENT SANCTION TOOL CLICK HERE ( WORKING ON MS OFFICE -2019 AND ABOVE)

AS PER PRS 2022 INCREMENT SANCTION TOOL CLICK HERE (WORKING ON MS OFFICE 2007) 

Sunday, February 13, 2022

HOW TO UPDATE TEACHER'S DATA IN TEACHER INFORMATION SYSTEM (TIS)

 టీచర్ కి సంబందించి వారియొక్క పర్సనల్ డేటా ను టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (TIS )లో ఏవిధం గా అప్డేట్ చేసుకోవాలో తెలియజేసే పూర్తి వీడియొ చూడండి. ఇక్కడ పాస్వర్డ్ గా మీ స్కూల్ యొక్క డైస్ కోడ్ ను ఉపయోగించవలెను. పాస్వర్డ్ మీ cse యొక్క పాస్వర్డ్ ఉపయోగించవలెను. లేదా ఫార్మాటివ్ మార్కులు పోస్ట్ చేసేటపుడు ఉపయోగించే పాస్వర్డ్ కూడా ఉపయోగించవచ్చు. పూర్తి వివరాల కొరకు ఈ క్రింది వీడియొ పై క్లిక్ చేయండి. 

DIRECTORATE OF SCHOOL EDUCATION WEB SITE LINK CLICK HERE

Direct Link to the Teacher Information System website : CLICK HERE



Saturday, February 5, 2022

D.El.Ed 1ST YEAR EXAMINATIONS FEBRUARY-2022 TIME TABLE

 D.El.Ed Examinations February-2022 for Spot and Management of ( 2018-20 ) & once failed candidates- Conduct of examination Time table

డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబందించి మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 2022 నెలలోది .21-02-2022 నుండి 26-02-2022 వరకుఉదయం 9 గం. ల నుండి మ.12 గంటల వరకువారికి కేటాయించిన కేంద్రాలలో జరుగుతాయని డైరెక్టర్, గవర్నమెంట్ ఎక్సామినేషన్ , విజయవాడ వారు తెలియ చేశారు. పరీక్షలకు సంబందించిన టైమ్ టేబల్ ఈ క్రింది విధంగా ఉన్నది. 

 

SL.NO

 

DATE/DAY

TIME

 

SUBJECT

1

21-02-2022

MONDAY

9.00 AM

to

12.00 Noon

PAPER-I

CHILDHOOD,CHILD DEVELOPMENT AND LEARNING

2

22-02-2022 TUESDAY

9.00 AM

to

12.00 Noon

PAPER-II

SOCIETY, EDUCATION AND CURRICULUM

3

23-02-2022

WEDNESDAY

9.00 AM

to

12.00 Noon

PAPER-III

EARLY CHILDHOOD CARE AND EDUCATION (ECCE)

4

24-02-2022

THURSDAY

9.00 AM

to

12.00 Noon

PAPER-IV

PEDAGOGY OF MOTHER TONGUE TELUGU/URDU/TAMIL AT PRIMARY LEVEL.

5

25-02-2022

FRIDAY

9.00 AM

to

12.00 Noon

PAPER-V

PEDAGOGY OF MATHEMATICS AT PRIMARY LEVEL

6

26-02-2022

SATURDAY

9.00 AM

to

12.00 Noon

PAPER-VI

PEDAGOGY ACROSS CURRICULUM AND ICT INTEGRATION

 For download Time table Click here


Saturday, January 29, 2022

CISF Recruitment 2022. Apply @ cisfrectt.in

 

The Central Industrial Security Force (CISF) has invited application for CISF Constable Recruitment 2022 for Constable/Fire posts on the official website of CISF cisfrectt. in

Eligible candidates can apply for 1149 posts available in the organization online from the official website mentioned. The last date to apply for CISF Recruitment 2022 is March 04, 2022. The age limit to apply for all 1149 posts for Constable/Fire is 18 years to 23 years.

Interested candidates must be eligible for the CISF Constable Recruitment, having passed class 12th or equivalent from a recognized board, with Science as a subject on or before the closing date of the CISF recruitment.

The recruitment process will consist of Physical Efficiency Test (PET), Physical Standard Test (PST), and written examination in CBT mode (OMR/Computer Based Test), Document Verification (DV), and Medical Examination (DME/RME).

for a detailed description of notification English CLICK here

for a detailed description of notification Hindi CLICK here

for CENTRAL INDUSTRIAL SECURITY FORCE official web site CLICK HERE

  • Application will be accepted through "Online" mode only.
  • Pay Scale: Pay Level-3 ( Rs.21,700-69,100)
  • Educational Qualification: The candidates must have passed 12th class or equivalent qualification from a recognized board/university with science subject.

Tuesday, January 25, 2022

DIFFERENCE BETWEEN INDIAN NATIONAL FLAG HOISTING AND UNFURLING

 

ఆగస్ట్ 15, జనవరి 26 రెండు రోజుల్లోను జాతీయ జెండాను ఎగరేస్తారు.అయితే ఇక్కడ మనం గమనించని విషయం ఒకటుంది.ఆగస్టు 15న జెండాను స్తంభం మధ్యలో కడతారు. ఎగరేసినప్పుడు ఆ జెండాను స్తంభం మధ్య నుంచి పై అంచు వరకూ లాగి ఎగరేస్తారు. దీని అర్థం ఇంతవరకు ఒకరి కింద ఒదిగి ఉన్న మనం స్వేచ్ఛా జీవులై, గర్వంగా తల ఎత్తినామని.

 అదే జనవరి 26 న జెండాను స్తంభం పై అంచులో కట్టి, దాని ముడి వీడి ఎగిరేలా చేస్తారు. ఆ రోజు already మనం స్వతంత్రులం కానీ మనకంటూ ఒక చట్టాన్ని తయారుచేసుకొన్న రోజు. ఇలా చేయాలని మన రాజ్యాంగంలో పెద్దలు నిర్దేశించారు.

 (అంటే ఆగష్టు 15న మనం జెండాను పైకెత్తుతాం (hoist).
 జనవరి 26  న మనం జెండాను ఎగురవేస్తాం(unfurled).


మరొకసారి చెబుతున్నాను
 రాజ్యాంగం ప్రకారం ఆగస్టు 15న జెండాను pole మధ్యలో కట్టి, పైకి లాగి ఎగరేస్తారు.
 జనవరి 26 న జెండాను pole పై భాగానే కట్టి, ముడి ఊడేలా లాగి ఎగరేస్తారు.
 కానీ ఇప్పుడు ఎవరూ దీనిని అనుసరిస్తున్నట్లు లేదు.

Friday, January 21, 2022

SSC PUBLIC EXAMINATION, APRIL/MAY-2022 FEE DUE DATES

 DUE DATES NOTIFICATION FOR SSC APRIL/MAY 2022

                SSC ఏప్రిల్/మే 2022 పబ్లిక్ ఎక్సామ్ కు సంబందించి SSC బోర్డు వారి నోటిఫికేషన్ ను జారీచేసిఉన్నారు. 10 వ తరగతి పుబ్లి పరీక్షలు ఈ సంవత్సరం ఏప్రిల్/మే  నెలలలో జరుగతాయని చెప్పడం జరిగినది. SSC/OSSC/VOCATIONAL కోర్సు లకు సంబందించి ఫీ చెల్లించుట తేదీలను ప్రకటన చేయదమైనది. దీని ప్రకారం జనవరి 24 వ తేదీ నుండి ఫీ చెల్లింపులు చేసుకోవచ్చు. విద్యార్ధులు తమకు మైగ్రేషన్ కావలసి వస్తే ఈ ఫీ తో బాటు దానికి కూడా చెల్లించవసి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు వారికి సంబందించి నామినల్ రోల్ ను A3 సైజు లో వ్రాసి సంబందిత O/o DEO నకు సమర్పించవలెను. నామినల్ రోల్ కి సంబందించిన ఫార్మాట్ కూడా www.bse.ap.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కింద లింకు ఇవ్వబడినది డానినుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు.