APPSC NOTIFICATION NO.24/2021.DATED:28/12/2021
DIRECT RECRUITMENT TO THE POST OF EXECUTIVE OFFICER GRADE-III IN AP ENDOWMENTS SUB-SERVICE
(GENERAL /LIMITED RECRUITMENT)
APPSC వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 పోస్ట్ లకు నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి సంబందించిన వివరాలు. మీ కొరకు.
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3
మొత్తం ఖాళీల సంఖ్య : 60 ( 13 క్యారి ఫార్వార్డ్ + 47 ఫ్రెష్ )
జీతం స్కేలు : రూ.16,400/- నుండి రూ.49,870/-
అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి తేదీలు : 30/12/2021 నుండి 19/01/2022 వరకు ఆన్లైన్ లో మాత్రమే.
జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య :
S.No |
Name of the District |
No. of Vacancies |
S.No |
Name of the District |
No. of Vacancies |
1 |
Srikakulam |
4 |
8 |
Prakasam |
6 |
2 |
Vizianagaram |
4 |
9 |
SPS Nellore |
4 |
3 |
Visakhapatnam |
4 |
10 |
Chittoor |
1 |
4 |
East Godavari |
8 |
11 |
Anathapuram |
2 |
5 |
West Godavari |
7 |
12 |
Kurnool |
6 |
6 |
Krishna |
6 |
13 |
YSR Kadapa |
1 |
7 |
Guntur |
7 |
Total |
60 |
విద్యార్హతలు : గుర్తింపు పొందిన ఏదైన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ
వయోపరిమితి : 18 సంవత్సరము నిండి ఉండాలి 42 సంవత్సరములు 01/07/2021 కి దాటకూడదు.
ఎలా అప్లై చేయాలి : APPSC వారి అధికారికమైన వెబ్ సైటు నుండి మాత్రమే ఆన్లైన్ లో అప్లై చేయాలి. వెబ్ సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. APPSC Official website
ఫీ వివరములు : ఆన్లైన్ లో మాత్రమే ఫీ చెల్లించాలి. జనరల్ వారికి రూ.250/-లు ( రూ.200/-లు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీ + రూ.80/-లు ఎక్సామ్ ఫీ) SC,ST,BC,PH & EX-Service Men లు రూ.80/- చెల్లిస్తే సరిపోతుంది.
స్క్రీనింగ్ టెస్ట్ :
SCHEME FOR SCREENING
TEST
Written Examination
(Objective type) Bachelor’s Degree Standard
|
subject |
No. of Questions |
Duration (Minutes) |
Maximum Marks |
Section - A |
General Studies and Mental Ability |
50 |
50 |
50 |
Section - B |
Hindu Philosophy & Temple System |
100 |
100 |
100 |
Total |
150 |
తప్పు గా జవాబు పెట్టిన ప్రశ్నకు 1/3 వంతు మార్కు తగ్గించబడును. అంటే నెగెటివ్ మార్క్స్ కలవు.
మరిన్ని వివరాలకోసం APPSC వారి అధికారిక వెబ్ సైటు ను సందర్శించండి. దాని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. APPSC Official website
పూర్తి నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి for Notification download
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి for online registration(for OTPR)
No comments:
Post a Comment