Teacher and service related information and Govt.orders,Review of Text Books.Teaching Learning Material (Digital) and you can also have all Examination Papers.
Search This Blog
Wednesday, December 31, 2025
Saturday, January 1, 2022
APPSC NOTIFICATION : DIRECT RECRUITMENT TO THE POST OF EXECUTIVE OFFICER GRADE-III
APPSC NOTIFICATION NO.24/2021.DATED:28/12/2021
DIRECT RECRUITMENT TO THE POST OF EXECUTIVE OFFICER GRADE-III IN AP ENDOWMENTS SUB-SERVICE
(GENERAL /LIMITED RECRUITMENT)
APPSC వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 పోస్ట్ లకు నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి సంబందించిన వివరాలు. మీ కొరకు.
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3
మొత్తం ఖాళీల సంఖ్య : 60 ( 13 క్యారి ఫార్వార్డ్ + 47 ఫ్రెష్ )
జీతం స్కేలు : రూ.16,400/- నుండి రూ.49,870/-
అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి తేదీలు : 30/12/2021 నుండి 19/01/2022 వరకు ఆన్లైన్ లో మాత్రమే.
జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య :
|
S.No |
Name of the District |
No. of Vacancies |
S.No |
Name of the District |
No. of Vacancies |
|
1 |
Srikakulam |
4 |
8 |
Prakasam |
6 |
|
2 |
Vizianagaram |
4 |
9 |
SPS Nellore |
4 |
|
3 |
Visakhapatnam |
4 |
10 |
Chittoor |
1 |
|
4 |
East Godavari |
8 |
11 |
Anathapuram |
2 |
|
5 |
West Godavari |
7 |
12 |
Kurnool |
6 |
|
6 |
Krishna |
6 |
13 |
YSR Kadapa |
1 |
|
7 |
Guntur |
7 |
Total |
60 |
|
విద్యార్హతలు : గుర్తింపు పొందిన ఏదైన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ
వయోపరిమితి : 18 సంవత్సరము నిండి ఉండాలి 42 సంవత్సరములు 01/07/2021 కి దాటకూడదు.