Sunday, March 6, 2022

PRS 2022 FIXATION ORDER SOFTWARE

 PRS-2022 FIXATION ORDER PREPARATION SOFTWARE

పి. ఆర్.సి.2022 నాకు సంబందించి ఫిక్సేషన్ చేసి ఆర్డర్ డి . డి ఓ. లు ఇవ్వవలసి ఉంటుంది. గత పి. ఆర్. సి. 2015 లో మాదిరిగా ఫిక్సేషన్ ఆర్డర్ లు ddo request site, ప్రస్తుతం అయితే pay roll herbs  లో జనరేట్ కావడంలేదు. ఫిక్సేషన్ వర్దర్శ మనమే తయారు చేసుకొని ఇవ్వవలెను. కనుక సులభంగా ఆర్డర్ తయారగుటకు అనువుగా ఈ సాఫ్ట్వేర్ టూల్ తయారుచేయబడినది. దీనిని ఉపయోగించుకొని మీరు కామెంట్ రూపం లో మాకు చెప్పండి. ఈ చిన్న నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. 


FOR THE PRS-2022 FIXATION ORDER SOFTWARE TOOL CLICK HERE (WORKING ON OFFICE 2019 & ABOVE)

FOR THE PRS-2022 FIXATION ORDER SOFTWARE TOOL CLICK HERE (WORKING ON OFFICE 2007)


No comments: