Thursday, January 6, 2022

SSC Public Examinations-2022 Subject Wise Model Question Papers & Blue Prints

 

10 వ తరగతి మోడెల్ క్వశ్చన్ పేపర్లు మరియు బ్లూ ప్రింట్స్ 

2022 లో జరగబోయే 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో 7 పేపర్లు మాత్రమే ఉంటాయి. దానికి సంబందించిన మోడెల్ క్వశ్చన్ పేపర్లు మరియు బ్లూ ప్రింట్ ఏవిధంగా ఉంటాయో మీకు ఈ క్రింద ఇవ్వడం జరిగినది. కావలసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

S.No

SUBJECTS

PAPER CODES

DOWNLOAD

1

1st Language (Telugu)

01T & 02T

CLICK HERE

2

1st Language (Composite Telugu)

03T

CLICK HERE

3

2nd Language (Hindi)

09H

CLICK HERE

4

2nd Language ( English)

11E

CLICK HERE

5

3rd Language ( English)

13E & 14E

CLICK HERE

6

Mathematics (English – Medium)

15E & 16E

CLICK HERE

7

Mathematics ( Telugu- Medium )

15T & 16E

CLICK HERE

8

Physical Science ( English – Medium )

19E

CLICK HERE

9

Physical Science ( Telugu – Medium )

19T

CLICK HERE

10

Biological Science ( English – Medium )

20E

CLICK HERE

11

Biological Science ( Telugu – Medium )

20T

CLICK HERE

12

Social Studies ( English – Medium )

21E & 22E

CLICK HERE

13

Social Studies ( Telugu – Medium )

21T & 22T

CLICK HERE

Tuesday, January 4, 2022

NISHTHA 3.0 AP_FLN_7 MODULE QUIZ ANSWERS

 NISHTHA 3.0 AP_FLN_7 MODULE QUIZ ANSWERS

దీక్షా లో శిక్షణ పొడుతున్న ప్రైమరీ ఉపాద్యాయులకు సంబందించి నిష్ఠా 3.0 లోని  AP_FLN_7 ప్రాధమిక తరగతులలో బహుభాషా విద్య. అనే మాడ్యూలు లోని క్విజ్ జవాబుల కొరకు ఈ క్రింది వీడియొ ను చూడండి. 


 

Sunday, January 2, 2022

HOW TO JOIN AP_FLN_7 COURSE

NISHTHA 3.0 COURSE FOR PRIMARY TEACHERS

AP_FLN_7: ప్రాథమిక తరగతులలో బహుభాషా విద్య

AP_FLN_7 MULTILINGUAL EDUCATION IN PRIMARY GRADES

 ఈ కోర్సు కి సంబందించి ఎనరోల్ మెంట్ కి ఆఖరి రోజు : 25/01/2022 

 ఈ కోర్సు ప్రారంభ తేదీ : 02/01/2022 

కోర్సు పూతి చేయవలసిన ఆఖరి తేదీ : 31/01/2022 

ఈ కోర్సు యొక్క ప్రధాన ఆశయం:

 ఈ కోర్సు నేర్చుకునే ప్రారంభ సంవత్సరాల్లో పిల్లల ఇంటి భాషలను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది మరియు దానిని సులభతరం చేయడానికి ఉపయోగపడే కొన్ని వ్యూహాలు వివరిస్తుంది. బోధనా అభ్యాస ప్రక్రియలలో పిల్లల ఇంటి భాషలను ఉపయోగించడం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ కోర్సు మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. 

దీక్షా వారి ఈ కోర్సు లో జాయిన్ అగుటకు లింక్స్ ఈ క్రింద ఇవ్వబడినవి. 

తెలుగు మీడియం లింకు : ఇక్కడ క్లిక్ చేయండి. 

For English medium CLICK HERE 

ఈ కోర్సు లో ఏవిధంగా జాయిన్ కావలెనో తెలుసుకోవడానికి ఈ వీడియొ ని చూడండి. For Video Click here 


 

Saturday, January 1, 2022

SCERT, AP RELEASED SUMMATIVE ASSESSEMENT-1 TIME TABLE ||సమ్మేటివ్ అస్సెస్స్మెంట్ - 1 టైమ్ టేబుల్

 SCERT, AP RELEASED SUMMATIVE ASSESSMENT-1(SA-1) TIMETABLE 

All the District Educational Officers in the state are informed that it is decided to conduct Summative examination 1 (SA 1) from 28/01/2022 to 04/02/2022. As it is the common examination across the state, conduct examination as per schedule without any deviation. 

అదే విధం గా మిగిలిన పరీక్షలు నిర్వహించే నెల లను కూడా ప్రకటించారు. అవి: 

FA 3        -     February 2022

FA 4        -    March 2022

SA2         -    April 2022

1 నుండి 9 తరగతులకు పాఠశాల చివరి పనిదినము : 30/04/2022 అని ప్రకటించారు. 

పూర్తి ప్రొసీడింగ్  మరియు టైమ్ టేబుల్ కొరకు ఇక్కడ కలిచ్ చేయండి : Click Here


LIST OF PUBLIC HOLIDAYS & OPTIONAL HOLIDAYS IN 2022 ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసిన 2022 సం. లో సెలవుల జాబితా

 LIST OF PUBLIC HOLIDAYS & OPTIONAL HOLIDAYS IN 2022 

ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసిన 2022 సం. లో  సెలవుల జాబితా 


APPSC NOTIFICATION : DIRECT RECRUITMENT TO THE POST OF EXECUTIVE OFFICER GRADE-III

 APPSC NOTIFICATION NO.24/2021.DATED:28/12/2021

DIRECT RECRUITMENT TO THE POST OF EXECUTIVE OFFICER GRADE-III IN AP ENDOWMENTS SUB-SERVICE

(GENERAL /LIMITED RECRUITMENT)

APPSC వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 పోస్ట్ లకు నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి సంబందించిన వివరాలు. మీ కొరకు. 

పోస్ట్ పేరు :  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3

మొత్తం ఖాళీల సంఖ్య : 60 ( 13 క్యారి ఫార్వార్డ్ + 47 ఫ్రెష్ )

జీతం స్కేలు : రూ.16,400/- నుండి రూ.49,870/-

అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి తేదీలు : 30/12/2021 నుండి 19/01/2022 వరకు ఆన్లైన్ లో మాత్రమే. 

 జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య : 

S.No

Name of the District

No. of Vacancies

S.No

Name of the District

No. of Vacancies

1

Srikakulam

4

8

Prakasam

6

2

Vizianagaram

4

9

SPS Nellore

4

3

Visakhapatnam

4

10

Chittoor

1

4

East Godavari

8

11

Anathapuram

2

5

West Godavari

7

12

Kurnool

6

6

Krishna

6

13

YSR Kadapa

1

7

Guntur

7

Total

60

 విద్యార్హతలు : గుర్తింపు పొందిన ఏదైన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ 

వయోపరిమితి : 18 సంవత్సరము నిండి ఉండాలి 42 సంవత్సరములు 01/07/2021 కి  దాటకూడదు.