Teacher and service related information and Govt.orders,Review of Text Books.Teaching Learning Material (Digital) and you can also have all Examination Papers.
Search This Blog
Saturday, January 15, 2022
Monday, January 10, 2022
HOW TO APPLY ARMY PUBLIC SCHOOL TEACHERS RECRUITMENT 2022||ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్ 2022
Army Public School Teachers Recruitment 2022
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8,700 పైగా టీచర్ పోస్టులు
నోటిఫికేషన్ వివరాలు
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,700 పైగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రైమరీ ట్రైన్డ్ టీచర్ (TGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ఏఏ స్కూళ్లల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించలేదు. ఎగ్జామ్ పూర్తైన తర్వాత స్కూళ్ల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,700 పైగా పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2022 జనవరి 28 చివరి తేదీ. అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం ఈ విధంగా ఉంటుంది
Saturday, January 8, 2022
ఇది పే రెవిజన్ కాదు పే రివర్స్ IT IS NOT A PAY REVISION, IT IS PAY REVERSE
ఇది పే రెవిజన్ కాదు పే రివర్స్
IT IS NOT A PAY REVISION, IT IS PAY REVERSE
ఐ.ఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే లేదు. ఇది పే రివిజన్ కాదు పే రివర్స్ అని అందరూ అంటున్నారు ఇది ముమ్మాటికి వాస్తవం ఉద్యోగుల జీతాలు పెరిగాయి సాధారణ ప్రజలు అనుకుంటున్నారు అంటే వారికి దేనిపై సరైన విషయపరిజ్ఞానం లేదు అని అనుకోవచ్చు. దీనిపై అవగాహన కలిగించుటకు నేను చిన్న ప్రయత్నం చేయదలచుకున్నాను. ఉద్యోగులకు సంబందించిన జీత భత్యాలను పెరుగుతున్న ధరలను అనుసరించి వాటిమీద ఆద్యానం చేయుటకు ఒక కమిషన్ ను నియమిస్తారు ఇదే PRC కమిషన్ ఇది 5 సంవత్సరములకు ఒక పర్యాయము నియమిస్తారు. ఇది ఉన్న పరిస్తితులను అధ్యయనం చేసి ఒ నివేదిక ను ప్రభుత్వానికి సమార్పిస్తుంది. దీనిని అమలు చేసే వరకు ఉద్యోగులకు మద్యంతర భృతి ( IR) ఇస్తారు. నివేదికను అనుసరిచి ఉద్యోగులకు పే రివిషన్ చేసేటపుడు ఫిట్మెంట్ (FITMENT) అనేది ఇస్తారు. ఇది ఎప్పుడూ మద్యంతర భృతి ( IR) కన్నా 1% ఎక్కువ గానే ఉండాలి లేదా సమానంగానైనా ఉండాలి. పెరిగిన ధరలను బట్టి ఇచ్చిన మద్యంతర భృతి ( IR) పే రివిజన్ చేసేటప్పటికి ధరలుతగ్గిపోవు కదా ! ఇంకా పెరగుతాయి. ఇపుడు ఇచ్చిన ఫిట్మెంట్ 23.29% అంటే మద్యంతర భృతి ( IR) కన్నా తక్కువ 3.71% . ప్రకటించిన మద్యంతర భృతి ( IR) 27% అంటే ధరలు ఇంతగా తగ్గిపోయాయా?
Thursday, January 6, 2022
NISHTHA 2.0 AP_SEC_COURSES 7 TO 12 MODULES BATCH2 JOINING LINKS
NISHTHA 2.0
AP_SEC_COURSES 7 TO 12 MODULES BATCH2 JOINING LINKS
నిష్ఠా 2.0 లో శిక్షణ పొందుతున్న ఉపాద్యాయులకు ఇప్పటి వరకు 12modules పూర్తి అయినవి . కానీ కొంత మంది ఉపాద్యాయులు కొన్ని modules ను కంప్లీట్ చేయలేకపోయారు. వారికొరకు డిసెంబర్,2021 నెలలో దీక్షా వారు 1 నుండి 6 modules ను batch 2 క్రింద తిరిగి ఓపెన్ చేశారు. ఇప్పుడు 7 నుండి 12 వరకు గల modules ను తిరిగి batch 2 కింద ఓపెన్ చేసి కోర్సు పూర్తి చేయుటకు అవకాశము కలిగించారు. దానికి సంబందించిన జాయినింగ్ లినక్స్ ను క్రింద ఇవ్వడం జరిగినది. వీటి ఉపయోగించుకొని టీచర్లు చాలా త్వరగా ఈ కోర్సు లో జాయిన్ కావచ్చు.
కోర్సు ఓపెన్ అయిన తేదీ : 01-01-2022.
కోర్సు లో జాయిన్ అగుటకు ఆఖరు తేదీ : 25-01-2021.
కోర్సు పూర్తి చేయవలసిన ఆఖరు తేదీ : 31-01-2022.
MODULE NO |
NAME OF THE COURSE |
JOINING LINK |
||
TELUGU MEDIUM |
ENGLISH MEDIUM |
URDU MEDIUM |
||
7 |
AP_Sec_7.Integrating Gender in Schooling Processes-Batch2 |
CLICK HERE |
||
8 |
AP_Sec_8.School Leadership:Concepts and Applications-Batch2 |
CLICK HERE |
||
9 |
AP_Sec_9.Vocational Educatin-Batch2 |
|||
10 |
AP_Sec_10.School Based Assessment-Batch2 |
|||
11 |
AP_Sec_11 Initiatives in School Education - Batch2 |
|||
12 |
AP_Sec_12 Toy Based Pedagogy-Batch2 |
SSC Public Examinations-2022 Subject Wise Model Question Papers & Blue Prints
10 వ తరగతి మోడెల్ క్వశ్చన్ పేపర్లు మరియు బ్లూ ప్రింట్స్
2022 లో జరగబోయే 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో 7 పేపర్లు మాత్రమే ఉంటాయి. దానికి సంబందించిన మోడెల్ క్వశ్చన్ పేపర్లు మరియు బ్లూ ప్రింట్ ఏవిధంగా ఉంటాయో మీకు ఈ క్రింద ఇవ్వడం జరిగినది. కావలసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
S.No |
SUBJECTS |
PAPER CODES |
DOWNLOAD |
1 |
1st Language (Telugu) |
01T & 02T |
|
2 |
1st Language (Composite Telugu) |
03T |
|
3 |
2nd Language (Hindi) |
09H |
|
4 |
2nd Language ( English) |
11E |
|
5 |
3rd Language ( English) |
13E & 14E |
|
6 |
Mathematics (English – Medium) |
15E & 16E |
|
7 |
Mathematics ( Telugu- Medium ) |
15T & 16E |
|
8 |
Physical Science ( English – Medium ) |
19E |
|
9 |
Physical Science ( Telugu – Medium ) |
19T |
|
10 |
Biological Science ( English – Medium ) |
20E |
|
11 |
Biological Science ( Telugu – Medium ) |
20T |
|
12 |
Social Studies ( English – Medium ) |
21E & 22E |
|
13 |
Social Studies ( Telugu – Medium ) |
21T & 22T |