SSC (10th CLASS) ADVANCE SUPPLEMENTARY EXAMINATIONS TIME TABLE MAY 2025
10 వ తరగత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2025 పబ్లిక్ ఎక్సామ్ టైమ్ టేబుల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE
Teacher and service related information and Govt.orders,Review of Text Books.Teaching Learning Material (Digital) and you can also have all Examination Papers.
SSC (10th CLASS) ADVANCE SUPPLEMENTARY EXAMINATIONS TIME TABLE MAY 2025
10 వ తరగత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2025 పబ్లిక్ ఎక్సామ్ టైమ్ టేబుల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE
INTERMEDIATE PUBLIC ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS MAY 2025
TIME TABLE (THEORY)
AP INTERMEDIATE 1ST & 2ND YEAR RESULTS -2025
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎక్సామ్ రిసల్ట్స్ కొరకు క్రింది లింక్స్ క్లిక్ చేయండి
Whatsapp message ద్వారా మీ రిసల్ట్స్ ను తెలుసుకోండి
whatsapp నెంబర్ : 9552300009
అదనంగా, 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపడం ద్వారా Mana Mitra WhatsApp సేవ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులకు శుభాకాంక్షలు! మీ కష్టపడిన ప్రతిఫలం రేపటి ఫలితాలలో ప్రతిఫలించి, ప్రకాశవంతమైన భవిష్యత్తుకి ద్వారాలు తెరచాలని ఆకాంక్షిస్తున్నాం!
జాతిఅస్తిత్వాన్ని నిలబెట్టిన వందేమాతరంగీతరచయిత& జాతీయవాది బంకించంద్రచటర్జీ వర్ధంతిఏప్రిల్ 8భారత స్వాతంత్ర్యోద్యమకాలంలో ప్రతిభారతీయునినోట వేదమంత్రమై నిలిచినది,నాడు ఆంగ్లేయులకు వణుకు పుట్టించినది, నాటి స్వాతంత్ర్య విప్లవవీరులకు కర్తవ్యాన్నిప్రబోధించి దేశభక్తికి ప్రతీకగానిలిచిన వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ వర్ధంతి-ఏప్రిల్ 8వ తారీకు.
*నవలారచనలో ఆరితేరి,"వంగదేశపుస్కాట్"గా అభివర్ణించబడిన బంకించంద్రుని 131వ వర్ధంతి(8.4.1894)సందర్భంగా....
టాటా ..ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు … టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా(TATA) పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీ ని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా(Ratan TATA).
దేశంలోనే అతి పెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్(Reliance), ఆదిత్య బిర్లా(Aditya Birla), అడాగ్ (ADAG) ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటి కన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం…!!
టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్ గా ప్రారంభమైయింది. జంషెట్జి టాటా(Jamsetji Tata) అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశం లో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా లే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న Airlines మొదట టాటా Airlines గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది.
ఇదొక్కటే కాదు ఆసియా లోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ , అలాగే మన దేశం లోనే మొట్ట మొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ (Taj Hotel) ని స్థాపించింది కూడా టాటా లే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసారు. దేశ నిర్మాణంమరియు అభివృద్ధి లో టాటా ల పాత్ర ఎంత గానో ఉంది. వీళ్లందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రతన్ టాటా(Ratan TATA) గారి గురించి.
రతన్ టాటా గారు December 28, 1937 సంవత్సరం లో దేశం లోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని Cornell University లో ఇంజినీరింగ్ పూర్తి చేసారు. వెంటనే IBM company లో ఉద్యోగం వచ్చింది .. కానీ JRD టాటా, రతన్ టాటా ని ఇండియా కి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడం తో అమెరికా నుండి ఇండియా కి వచ్చి జంషెడ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
తరువాత 1991 లోJRD టాటా, రతన్ టాటా ని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందిరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాం లో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా.
హార్మోన్ల సమతుల్యత కోసం యోగా
హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహించడంలో యోగా ఒక శక్తివంతమైన సాధనం, ముఖ్యంగా పిసిఒఎస్ లేదా హార్మోన్ల అసమతుల్యత
వంటి పరిస్థితులతో వ్యవహరించే మహిళలకు. కొన్ని యోగా భంగిమలు మరియు అభ్యాసాలు
ఎండోక్రైన్ వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి, ఇది హార్మోన్ల నియంత్రణలో కీలక పాత్ర
పోషిస్తుంది. హార్మోన్ల నియంత్రణకు మరియు హార్మోన్ల అసమతుల్యతను తిప్పికొట్టడానికి
సహాయపడే కొన్ని సాధారణ యోగా భంగిమలు ఇక్కడ ఉన్నాయి:
ఒత్తిడి తగ్గింపు
దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు దోహదం చేస్తుంది. యోగా, శ్వాస మరియు బుద్ధిపూర్వకతపై దృష్టి పెడుతుంది,
శరీరం యొక్క విశ్రాంతి
ప్రతిస్పందనను సక్రియం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. లోతైన
విశ్రాంతిని ప్రోత్సహించడంలో పిల్లల భంగిమ మరియు సవాసన వంటి భంగిమలు ముఖ్యంగా
ప్రభావవంతంగా ఉంటాయి.
థైరాయిడ్ ను బ్యాలెన్స్ చేయడం
థైరాయిడ్ సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు సాధారణ కారణాలు. భుజం స్టాండ్ (సర్వాంగసనం) మరియు వంతెన భంగిమ (సేతు బంధనాసనం) వంటి నిర్దిష్ట యోగా భంగిమలు థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తాయి, దాని నియంత్రణకు సహాయపడతాయి.
Ministry of Education
Department of School Education & Literacy
Suggested Action Plan for Swachhata
Pakhwada (1-15 September, 2024)
1.9.2024 (Sunday) note – Instead of
Sunday conduct 31.08.2024 (Saturday)
Swachhata
Shapath Day
·
Swachhata
Shapath function may be organized wherein all students and teachers/ staff may
participate. Children to speak about and take pledges for Swachhata.
·
Swachhata
awareness message to be posted on the website of the Department/ Organisations/
Schools.
·
Electronic
banners may be created and uploaded on the departmental/ state web portals to
highlight the observance of the Swachhata Pakhwada. Publicity and awareness
generation may be done through use of social media, as well as electronic and
print media.
· Upload the number of students who took Swachhata Shapath and the number of schools who participated on Google tracker and photos, videos and publicity material on Google Drive.
2.9.2024 &
3.9.2024 (Monday & Tuesday)
Swachhata Awareness Days
·
Holding
meetings of SMCs/ SMDCs/ PTAs to highlight the importance of cleanliness &
sanitation and the importance of Hand-washing, promote water conservation/ Rain
Water Harvesting practices during the Parent-Teacher Meetings (PTMs), parents
and teachers and to encourage and inspire them for hygiene and sanitation in
school as well as home.
·
Teachers
to inspect sanitary facilities in each and every corner of school/ institution
to do a quick assessment and make a proposal/plan for the upkeep of the facilities.
·
Adaptation
for WASH facilities (hand wash facility, daily cleaning and disinfection,
toilet/ urinal use, water facility use, ventilation, waste management, O&M
etc) may be discussed with the local representatives. This may include ensuring
adequate, clean and separate toilets for girls and boys, supplies like - soap,
hand wash and safe water, disinfectants, cleaning staff etc.
·
A
status check/review can be done for the piped water supply connection in the school
given Jal Jeevan mission.
·
A
status check and augmentation plan concerning water harvesting systems in
the school may be taken up because of the current Jal Shakti Abhiyan - Catch
the Rain, 2024 campaign
·
Extensive
cleaning/disinfection of toilets, MDM kitchen, classrooms, fans, doors,
windows, and clearing bushes in the campus to be undertaken. The local community
may be involved in these activities with the participation of SMCs/PTAs and
local representatives.
·
Weeding
out/recording of the old files, records as per procedure.
·
All
kinds of waste material like broken furniture, unusable equipment, defunct
vehicles etc. should be completely removed from the premises of
schools/institutions.
· Upload a number of schools that participated on Google Tracker and photos, videos and publicity material on Google Drive.
To download Plan click below link
మానవాళికి ప్రతిరోజూ ఉపయోగపడే పెన్సిలిన్ రూపకర్త "అలెగ్జాండర్
ఫ్లెమింగ్" గారి జయంతి నేడు...(ఆగస్టు,06)
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాట్లాండ్‌కు చెందిన జీవశాస్త్రవేత్త. ఆగస్టు 6,
1881న జన్మించిన ఫ్లెమింగ్
తొలి యాంటి బయాటిక్ పెన్సిలిన్ రూపకర్తగా ప్రసిద్ధిచెందాడు. ఈ పరిశోధనకుగాను ఆయనకు
1945లో వైద్యశాస్త్రంలో
నోబెల్ బహుమతి లభించింది. లైసోజోమ్ ఎంజైమును కూడా కనుగొన్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్
మార్చి 11, 1955న మరణించాడు.
ఈయన స్కాట్లండ్‌కు చెందినవాడు. లండన్ లోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906 లో డిగ్రీ తీసుకొని అక్కడే కొంతకాలం పాటు
బాక్టీరియా లను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్
కార్ఫ్ కి వెళ్లి, మొదటి ప్రపంచ
యుద్ధం ఫలితంగా 1918 లో మళ్ళీ
సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకి వచ్చి వేశాడు. ఆంటీ బయాటిక్స్ మీద పరిశోధనలు మాత్రం
విడువకుండా చేసేవాడు. ఫలితంగా 1928 లో పెన్సిలిన్
ను రూపొందించగలిగాడు. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు
పొందింది 'పెన్సిలిన్'.
తొలి యాంటీ బయోటిక్‌గా
పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్ ఫ్లెమింగ్. వేరే ప్రయోగం
చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్ వల్ల క్షయ,
న్యూమోనియా, టైఫాయిడ్ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి
మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్ 1945లో నోబెల్ బహుమతిని పొందారు.
మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం
వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్ సోకి చాలా మంది సైనికులు
చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్ యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు
చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి'
సూక్ష్మజీవులపై పరిశోధన
చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై
పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం
ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్) కట్టి ఉండడం
గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై
కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో
ఫ్లెమింగ్ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని
వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో
దానికి 'పెన్సిలిన్'
అని పేరు పెట్టాడు.
దాన్ని 1928లో కనిపెట్టగా,
మరిన్ని పరిశోధనలు చేసి ఓ
మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్
యుగానికి నాంది పలికినట్టయింది.
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాటిష్ జీవశాస్త్రవేత్త మరియు వైద్య రసాయన
శాస్త్రవేత్త (ఫార్మకాలగిస్ట్) . ఈయన కనిపెట్టిన "ఎంజైము లైసోజైము(1923
) , అంటి బయోటిక్ ' పెన్సిలిన్(1928 ) ' ముఖ్యమైనవి . పెన్సిలిన్ ఆవిష్కరణకుగాను 1945లో నోబెల్ బహుమతి వచ్చింది .1945లో వైద్యశాస్త్రానికి ఫ్లెమింగ్ తో పాటు
హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్
శాస్త్రవేత్తలకు కూడా నోబెల్ లభించింది.
| I. DUE DATES | ||
|---|---|---|
| (a) | Application online submission from | 05-08-2024 |
| (b) | Payment may be made from | 05-08-2024 |
| (c) | Last date for Upload the candidate's application by the concerned Head Masters. | 06-09-2024 |
| (d) | Last date for Payment of fee. | 10-09-2024 |
| (e) | Last date for submission of printed Nominal Rolls along with other enclosures in the O/o.The District Educational Office concerned by (HMs / Principals) | 10-09-2024 |
| (f) | Last date for approval of applications at DEO level | 30-09-2024 |
ABOUT NMMS SCHEME
| SC/td> | ST | BC-A | BC-B | BC-C | BC-D | BC-E | PH |
| 15% | 6% | 7% | 10% | 1% | 7% | 4% | 3% |
III. PATTERN OF EXAMINATION
| MAT | • 90 Multiple Choice Questions. • 90 Marks & Each question carries one mark. • No negative marking |
| SAT | • 90 Multiple Choice Questions • 90 Marks Covering social science, science and mathematics of class VII & VIII. Each question carries one mark • No negative marking. |
| Duration for both MAT and SAT is 180 Minutes |
|
IV. QUALIFYING PERCENTAGE:
V. SCHOLARSHIP AMOUNT:
VI. G.O:
VII. PARENTAL INCOME: